యూపీ ఎన్నికలలో ముఖ్యంగా మూడు పార్టీలు గురించి చెప్పుకోవాలి. బరిలోకి .మూడు పార్టీలు .. దిగాయి. 1. కాంగ్రెస్ పార్టీ, 2 బీజేపి పార్టీ. 3. సమాజ్ వాదీ పార్టీ. మరొక పార్టీ కూడ ఉంది. ఆ పార్టీ నిన్నటి వరకు అధికారంలో ఉన్న బిఎస్పీ పార్టీ. అసలు పార్టీ అధినేతలు ఎవరైన.. గెలిపించే మాత్రం ఓటర్లే. ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టాలంటే.. ఆ పార్టీకి ఓటు వేస్తారు. ఇప్పుడు యూపీలో.. గతంలో ఉన్న బిఎస్సీని ఓడించి.. సమాజ్ వాదీ పార్టీ పట్టం కట్టారు. అసలు బీఎస్పీ పార్టీ ఎందుకు ఓడిపోయింది? ఆ పార్టీ తో పాటు .. కాంగ్రెస్ పార్టీ , బీజేపీ పార్టీలు కూడా ఎందుకు ఓటమి దెబ్బతిన్నాయి. గెలుపు ఓటమి వెనక కారణాలు ఏమిటి? నేషనల్ పార్టీలు సమాజ్ వాదీ పార్టీ ముందు ఎందుకు గెలవలేదు? అనేదాని పై రాజకీయ విశ్లేషకులు అనేక విధాలుగా చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోవటానికి గల కారణాలు ఏమిటి? యూపి ఎన్నికల ప్రచారంలో.. సోనియా గాంధీ కుటుంబం మొత్తం ప్రచారం చేసింది. యూపీ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ప్రచారం అయితే విజయం అయింది గానీ.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేస్తారో చెప్పాక పోవటం.. పెద్ద కారణం. అంతేకాకుండా.. తన ప్రత్యర్థి పార్టీ అయిన బిఎస్పీ పార్టీ చేసిన పనులను.. ప్రజలకు వివరించటం వలన .. ఆ పార్టీలోని లోపాలను గమనించిన ఓటరు .. మనస్సును సమాజ్ వాది పార్టీ వైపు నడిపించాయి. అంతే కాకుండా .. కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద తప్పు .. తమ కుటుంబం గురించి పదే పదే ఓటరు ముందు చెప్పాటం పార్టీకి మైనాస్ మార్కులను తెచ్చింది. ( మా తాతాలు .. నేతిని తాగారు.. మీరు మా మూతులు వాసన చూడండి) అనే విధంగా.. ఎన్నికలో ప్రచారంలో.. రాహుల్, ప్రియాంక, సోనియాగాంధీ ప్రచారం సాగింది. అసలు ప్రజలకు ఏం చేస్తారో .. చెప్పాకపోవటంతో.. ఓటరు .. కాంగ్రెస్ పార్టీని .. పక్కన పెట్టవలసి వచ్చిందని .. ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
బీజేపీ పార్టీ .. కమలనాధులు కూడా కాంగ్రెస్ బాటలో నడిచారు. అంతేకాకుండా .. యూపి ఎన్నికల ప్రచారానికి .. ఫైర్ బ్రాండ్ .. ఉమాభారతి ప్రచారం చేయటం.. బిజేపి పార్టీ పెద్ద నష్టం తెచ్చి పెట్టింది. గతంలో 1990లో జరిగిన ..బాబ్రీ మసీదు గోడలు .. మరళ గుర్తు చేయటంతో.. అక్కడ హిందువులకు ..ముస్లీంలకు పాత రోజులు గుర్తుకు వచ్చి.. రెండు వర్గాల వారు.. బీజేపి పార్టీ పై విముఖతు చూపించటం జరిగిందని .. ఆ పార్టీ లోకల్ నాయకలు అంటున్నారు. అసలు ప్రజలకు ఏమి చేస్తారో కూడా చెప్పాకపోవటం పార్టీని ఓటమి బాట నడిపించాయి.
బిఎస్పీ పార్టీ .. నిన్నటి వరకు అధికారంలో ఉన్న మాయావతి.. తన అధికార బలంతో.. 5 సంవత్సరాలు .. ప్రజలకు కష్టాలు ఎలా ఉంటాయి చూపించింది. ప్రజలకు ఏమీ చేయకపొగ.. ధన ధహంతో.. మాయావతి కళ్లు ముసుకోపోయి.. అధికార బలం ఉపయోగించి ఉన్నత పదవిలో ఉన్న నాయకులను వేధించటం చేసింది. అంతేకాకుండా .. బిఎస్సీ పార్టీ ఎన్నికల గుర్తు అయిన .. ఏనుగు విగ్రహాల కోసం.. మాయావతి.. ప్రజాధనం కొన్నివేల కోట్లు ఖర్చు చేయటం ఆమెకు మైనస్ పాయింట్. మాయావతి బతికుండగానే.. ఆమె విగ్రహాలను .. రోడ్లపై పెట్టడంతో.. ఆ పార్టీ పట్ల ప్రజలకు అసంత్రుప్తి కలిగి.. మాయాను కూడా ఓటరు పక్కన పెట్టాసాడు. మాయాకు ముఖ్యంగా .. హిందువులు , ముస్లింలు వ్యతిరేకం అయినారు. దళిత ముఖ్యమంత్రి అయిన మాయావతి.. ఆ రెండు వర్గాలను దూరం చేసుకోవటంతో .. మాయావతి అధికారం కోల్పోవలసి వచ్చిందని .. ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.
సమాజ్ వాదీ పార్టీ .. తండ్రి..కొడుకుల ప్రచారంతో.. ఆ పార్టీకి ..బలం చేకురింది. అంతేకాకుండా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ప్రచారం.. ఎస్సీ పార్టీకి..లాభం చేకుర్చింది. కాంగ్రెస్ పార్టీ బీఎస్సీ పార్టీ చేసిన అవినీతి గురించి .. ప్రచారంలో..చెప్పటంతో.. ఆ క్రెడిట్ అంత సమాజ్ వాదీ పార్టీ కలిసి వచ్చింది. అంతేకాకుండా.. తండ్రి యొక్క సిద్దాంతాలను.. కొడుకు అఖిలేష్ .. కొన్ని తొలగించి .. ప్రజలకు ఏం చేస్తారో అది ఖచ్చితంగా చెప్పటం జరిగింది. అఖిలేష్ తమ పార్టీ వ్యతిరేకులైన వారి పై విమర్శలు కూడా.. సుతిమెత్తగా.. అంటే తేనేపూసిన కత్తిలా విమర్శలు చేయటం ...పార్టీ కి లాభం చేకూరింది. అంతేకాకుండా .. కులాల వారిగా అభ్యర్థులను.. కేటాయించకుండా.. ఎవరికైతే ... ప్రజా బలం ఎక్కువ ఉంటుందో .. వారికే .. సీటు కేటాయించటం పార్టీకి ప్లాస్ పాయింట్. అంతేకాకుండా.. తండ్రి చేసిన తప్పులను చేయకుండా .. యువతపై మనస్సు పెట్టిన అఖిలేష్ .. రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది యువతకు ఉచితంగా .. లాప్ టాఫ్ ఇస్తానని చెప్పాటం ఒకటి .. అదీ కూడా 12 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ఇస్తాం అని ప్రచారం చేసాడు. అఖిలేష్ చేసిన ప్రచారం యువతను బాగా ఆకర్షించింది. అంతేకాకుండా.. సీఎంగా.. నాన్నగారే ఉంటాడు. నా సీఎం పదవి వద్దు అని ప్రచారం చేయటంత అది ఓటరుకు బాగా నచ్చిందని .. పార్టీ నాయకులు అంటున్నారు. బీఎస్సీ చేసిన అవినీతి కూడా.. ఎస్సీ పార్టీకి బాగ ఉపయోగపడిందని ..అఖిలేష్ సన్నిహితులు అంటున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ, బిజేపి పార్టీ, బీఎస్సీ పార్టీ ల ప్రచారం .. ఎస్సీ పార్టీకి లాభం చేకురిందని .. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more