మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మెగా స్టారే కాకుండా .. రాజకీయాల్లో కూడా.. మెగాస్టార్ అయ్యాడని..తెలుగు మీడియా కొడైకుస్తుంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు చిరంజీవి దిక్కు అయ్యాడని తెలుగు టీవీ ఛానల్స్ అంటున్నాయి. కాంగ్రెస్ కు చిరు ఒక ఆశజ్యోతిగా వెలుగుతున్నాడని మీడియా అంటుంది. అంతేకాకుండా.. చిరు ఒక ఉత్తమ నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు.
కాంగ్రెస్ నాయకులు అందరు పదవుల కోసం పాకులాడుతుంటే.. చిరంజీవి మాత్రం.. ప్రజల సేవే ముఖ్యం అని ప్రకటన చేసాడు. అంతేకాకుండా .. రాజ్యసభ సీటు విషయంలో కూడా .. ఎక్కడ ..తన ఆశభావాన్ని చూపించకుండా .. అంత అధిష్టానం చెప్పినట్లే చేస్తానని .. రాజ్య సభ సీటు మీద అంతగా ఆశ లేదని .. అధిష్టానం ఇష్ట ప్రకారమే నేను నడుచుకుంటాను అని చిరు చెప్పాటం.. కాంగ్రెస్ పార్టీ నాయకులలో .. చిరు ఒక మెగా స్టార్ అయ్యాడని .. ఎన్టీవీ.. ఒక ప్రొగ్రామ్ ప్రచారం చేసింది.
చిరు యెక్క సేవా భావం, సున్నితమైన మనస్సు, శత్రువునైన ప్రేమించే మనస్సు చిరంజీవిలో .. పుష్కాలంగా ఉన్నాయని చెబుతున్నారు. చిరు స్వార్థం గుణాలు కొంచెం కూడా లేవని.. ఎవరిపైన ద్వేషా భావాలు ప్రకటించడని .... తన ఎమ్మెల్యేల కోసం చిరు కంటే ముందు గా పదవులు ఇప్పించి .. ఏ స్వార్థం లేని .. నాయకుడిగా రాష్ట్రంలో పేరు తెచ్చుకున్నాడు. అందరు పదవుల వైపు పరుగులు తీస్తుంటే.. చిరు మాత్రం .. పదవి కంటే .. ప్రజా సేవే ముఖ్యం అని .. రుజువు చేశాడు.
కాంగ్రెస్ పార్టీ కి ప్రాణం పోసిన మెగాస్టార్.. ఇప్పటికి పదవి లేకుండా .. ఒక ఎమ్మెల్యేగానే ఉండటం.. అందరికి ఆశ్చర్యంగా ఉందని .. మీడియా వారు అంటున్నారు. చిరు స్థానం లో మరే ఇతర పార్టీ నాయకులు ఉంటే .. ఈ పాటికి .. జాతీయ పార్టీ లో ముఖ్యమైన పదవి తీసుకోని ఉండేవారని .. మీడియా అంటుంది. ఏ పదవి లేకుండా కాంగ్రెస్ పార్టీ లో ఉండటం చాలా కష్టమాని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. అయిన చిరంజీవి పార్టీ విలీనం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు పదవి లేకుండా కాంగ్రెస్ పార్టీలో .. ఉండటం ... చిరు సాధ్యమైందని... రాజకీయ విశ్లేషాకులు అంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవికి ఇంకా రాజకీయం అవగతం అయినట్లు లేదు. అందులోను కాంగ్రెస్ రాజకీయం పూర్తిగా బోధపడినట్లు లేదు. తాను రాష్ట్రంలో ఉంటే అద్భుతమని, బయటకు వెళ్తే మహాద్భుతమని చిరంజీవి వ్యాఖ్యానించారు. శాసనసభ లాబీలలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. రాజ్యసభ విషయమై ఇంకా సమాచారం లేదని అన్నారు. తిరుపతి సీటు నాగబాబుకా, భార్య సురేఖకా అన్న ప్రశ్న వేస్తే అంత దూరం వెళ్లలేదన్నారు తప్ప, తన కుటుంబ సభ్యులెవరూ పో్టీ చేయరని మాత్రం సమాధానం చెప్పకపోవడం విశేషం. ఉప ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని చిరు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more