Upper class more likely to lie cheat

Upper class more likely to lie, cheat,areer counselling, careers advice, Health and Fitness, Personal finance, Travel, health and wellness,Lead author Paul Piff,University of California, Berkeley,

Upper class more likely to lie, cheat

rich.gif

Posted: 02/29/2012 03:42 PM IST
Upper class more likely to lie cheat

Upper class more likely to lie, cheat

సమాజంలో డబ్బు ఉన్నవారి కంటే.. డబ్బు లేని వారే నిజాలు చెబుతారట. పేద వారు నైతిక కట్టుబాట్లుకు ఆతీతంగా ఉంటారని తెలుస్తుంది. పేదవారు నీతి, నీజాయితి, అబద్దం, మోసం, అనైతిక చర్యలకు పాల్పడరని తెలిసింది. సాధారణ ప్రజలతో పోల్చితే సంపన్నులే ఎక్కువగా అబద్దాలు చెప్పే అవకాశం ఉందని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. సంపన్న వర్గాలకు చెందిన వారు ఎక్కువగా అబద్దం, మోసం , అనైతిక చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఈ మేరకు అధ్యయనంలో గుర్తించిన అంశాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం అధారంగా ధనవంతులందరూ అనైతికపరులు, తక్కిన వారంతా నీతిమంతులు అనుకోవడానికి వీల్లేదని అధ్యయన కర్తలు హెచ్చరించారు.

అధ్యయన కర్త, పాల్ పిఫ్, కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన బెర్కెలీ మాట్లాడుతూ ధనికులు పోకడ స్వార్థం, అత్యాశలతో కూడి ఉండొచ్చు. అందువల్ల డబ్బు తక్కువున్న వారితో పోల్చితే వారికి తక్కువగా నైతిక కట్టుబాట్లు ఉంటాయి అని పేర్కొన్నారు. మొదటి అధ్యయనాన్ని పాదచారుల మార్గం పైకి దూసుకొచ్చే వాహనదారులపై చేయగా.. సాధారణ ప్రజలతో పోల్చితే సంపన్నులే ఎక్కువగా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడొచ్చని తేలిందన్నారు. ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులపై చేసిన మరికొన్ని పరీక్షల్లో .. వారు ఎక్కువగా అనైతిక నిర్ణయాలు తీసుకొనే ప్ర్రవ్రుత్తి కలిగినట్లు వెల్లడైందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Highest paid bollywood actress
Speaker gives shock to botsa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more