టైటిల్ ని చూసి అంతలా ఆశ్చర్యపోకండి. అదేంటీ మహేష్ బాబు సినిమా నిర్మాత బి.ఎఫ్. లు చూడటం ఏంటి ? అనుకోకండి? మహేష్ బాబు సినిమా నిర్మాత అనిల్ సుంకర నిజంగానే హీరోయిన్ బి.ఎఫ్. చూశాడట. మరి ఏ హీరోయిన్ బి.ఎఫ్. అంటే.. స్నేహా ఉల్లాల్ . ఈమె అలాంటి సినిమాలు కూడా చేసిందా అని ఆశ్చర్య పోకండి. బి.ఎఫ్. అంటే (బ్రాడింగ్ ఫిల్మ్) అని అర్థం. అంతేగాని వేరే అర్థం వచ్చే బి.ఎఫ్ అంటే వేరేగా అర్థం చేసుకోకండి.
అసలు విషయం ఏంటంటే.... బాలక్రిష్ణ తో ’సింహా‘ సినిమాలో నటించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న స్నేహా ఉల్లాల్ కి అప్పటి నుండి పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. అప్పటి నుండి అడపాదడపా అవకాశాలు చేజిక్కుంటుకుంటూ కాలం వెల్లదీస్తున్న ఈ అమ్మడు అవకాశాల కోసం ఓ అడుగు ముందుకేసి మరీ రెచ్చిపోయింది. ‘శృంగార భంగిమలు ప్రదర్శిస్తూ...తన సెక్సీ ఫిగర్‌ను పబ్లి సిటీ చేసుకునేందుకు ‘బ్రాండింగ్ ఫిల్మ్’ విడుదల చేసింది. స్నేహ ఇందులో తన లోదుస్తువులు ఎక్స్ ఫోజ్ చేస్తూ, వయ్యారాలు ఒలకపోస్తూ మాంచి మూడ్ తెచ్చేలా ఉన్నాయట స్నేహా ఉల్లాల్ భంగిమలు.
ఈ వీడియో ఇప్పుడు ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిందట. ఫిలింనగర్ సమాచారం ప్రకారం మహేష్ బాబు దూకుడు నిర్మాత అనిల్ సుంకర ఈ వీడియోని రెండు మూడు సార్లు చూసి స్నేహా ఉల్లాల్ అందాలకు ఉత్సాహవంతుడైపోయి తను నిర్మించబోయే తరువాత సినిమాలో ఈమెనే హీరోయిన్ గా పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాడని అంటున్నారు. మరి ఆయనకు ఆమెలో అంతలా ఏ ఏ బాగాలు నచ్చిమెచ్చాడోనని సినీ జనాలు అనుకుంటున్నారు.
ప్రస్తుతం స్నేహ ఉల్లాల్ తమిళంలో విశాల్ హీరోగా రూపొందుతున్న సమరన్ చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా మోస్ట్ వెల్ కం అనే బెంగాలీ చిత్రంలో చిత్రంలో కూడా ఈ భామ నటిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more