Nagarjuna akkineni political entry

Akkineni Nagarjuna Political Entry,akkineni nagarjuna politics entry statement news,He announced in Tirupathi,nagarjuna political entry speech in tirupathy news videos statement,Nagarjuna Political Entry Statement,Nagarjuna politics news photos videos latest updartes,Nagarjuna which political party will join,which party will nagarjuna join

Akkineni Nagarjuna Political Entry,akkineni nagarjuna politics entry statement news,He announced in Tirupathi,nagarjuna political entry speech in tirupathy news videos statement,Nagarjuna Political Entry Statement,Nagarjuna politics news photos videos latest updartes,Nagarjuna which political party will join,which party will nagarjuna join

Akkineni Nagarjuna Political Entry.gif

Posted: 02/25/2012 04:59 PM IST
Nagarjuna akkineni political entry

Nag-political-entry

యువ సామ్రాట్ నాగార్జున నేడు తిరుపతిలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తిరుపతిలో కళ్యాణ్ జువెల్లర్స్ షోరూం ఓపెనింగ్ కి విచ్చేసిన నాగార్జున మీడియాతో మాట్లాడారు. తాను ప్రస్తుతం ‘షిరిడి సాయి చిత్రం’లో నటిస్తున్నానని, త్వరలో నేను నటించిన ఢమరుకం విడుదలవ బోతుందని ఆ సినిమా కూడా ‘రాజన్న’ సినిమాలాగా విజయం సాధిస్తుందని అన్నారు. నాకు భక్తి రస చిత్రాలు చేయడమంటే ఇష్టమని అలాంటి చిత్రాలను చాలా నియమనిష్టలతో చేస్తానని చెప్పాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కర్ణాటకలో జరుగుతుంది.షోరూం ఓపెనింగ్ సందర్భంగా హీరో నాగార్జున విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనకు రాజకీయాలు అంటే ఇష్టమని కానీ తాను రాజకీయాలకు సరిపోతాననే నమ్మకం లేదని హీరో నాగార్జున అన్నారు. ఈ మధ్య కాలంలో జోరుమీదున్న హీరోలు అంతా రాజకీయాల్లోకి వస్తుంటే... తాజాగా నాగార్జున ప్రకటన రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పటి నుండో రాజకీయ నాయకులకు సాన్నిహిత్యంగా ఉంటూ ఉన్న నాగార్జున రాజశేఖర్ హయాంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన యాడ్ లలో నటించాడు.

అయితే ప్రస్తుతం నాగార్జున రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో చేరుతాడు ? ఆయన కూడా బాలక్రిష్ణ లాగా 2014 ఎన్నికల్లో పోటీ చేయడానికే సిద్ధపడి ఇలాంటి మాట అన్నాడా ? అని హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు. కొందరైతే దీని పై అప్పుడే చర్చలు మొదలు పెట్టారు. ఒక వేళ రాజకీయంలోకి వస్తే ఏ పార్టీలో చేరుతాడు. ఏదైనా సినీ హీరోలు నిలబడే నియోజక వర్గం నుండి పోటీ చేస్తారా ? లేక మామూలు నియోజక వర్గం నుండి పోటీ చేస్తారా ? అని చర్చలు జోరందుకున్నాయి.  కొందరు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయనను కలిశారు. కాంగ్రెసుతో మంచి సంబంధాలు నెరపుతున్నందు వల్ల ఆయన కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరికొందరు వైయస్సార్ కి చాలా దగ్గరగా ఉన్నాడు కాబట్టి జగన్ పార్టీలో చేరుతాడని అంటున్నారు. ఇంకొంత మంది అయితే నాగార్జున ఆ వ్యాఖ్యలు కేవలం క్యాజువల్‌గానే చేశారని, తనకు రాజకీయాలంటే ఆసక్తి అని చెబుతూనే తాను మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని గతంలో స్పష్టం చేసిన విషయాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు.

నాగార్జున ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేశాడో గానీ ఇటు సినీ వర్గాల్లో , అటు రాజకీయ వర్గాల్లో దీని పై ఘాటుగా చర్చ జరుగుతుంది. మరి వీటి పై నాగార్జున ఎలా స్పందిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu aravinds mind blowing offer to mahesh babu
D srinivas said that ysr troubled him1  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more