Sachin tendulkar should reconsider his odi career

Sachin Tendulkar should reconsider his ODI career,Sachin Tendulkar,Sunil Gavaskar,India vs Australia,Sourav Ganguly

Sachin Tendulkar should reconsider his ODI career

Sachin 1.gif

Posted: 02/22/2012 07:07 PM IST
Sachin tendulkar should reconsider his odi career

Sachin Tendulkar should reconsider his ODI career

ఓ సారి ఆడుతూ.. మరోసారి దూరంగా ఉంటూ వన్డే క్రికెట్ లో కొనసాగడం తనకు తగునో కాదో సచిన్ టెండూల్కర్ ప్రశ్నించుకోవాలని మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ అంటున్నాడు. విరామాలిస్తూ .. వన్డేల్లో కొనసాగడం తనకు తగునో కాదో సచిన్ ప్రశ్నించుకోవాలి. టోర్నీలకు దూరంగా ఉంటూ.. 8, 9 మాసాల తర్వాత వన్డే సిరిస్ లు ఆడడం సచిన్ కు ఎంతవరకు లాభదాయకమో ప్రశ్నించుకోవాలి.

అలాగే దీనివల్ల వన్డే ఆటగాడిగా తనకు, భారత వన్డే జట్టుకు ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుందో కూడా ప్రశ్నించుకోవాలి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకోలేకుంటే సచిన్ వన్డేల నుంచి తప్పు కోవాలి అని గంగూలీ నిర్మొహమాటంగా చెప్పాడు.

2015 ప్రపంచ కప్ ఆడగలనా లేదా నఅి కూడా సచిన్ ప్రశ్నించుకోవాలన్నాడు. వన్డే టోర్నీల్ని సచిన్ ఎంచుకొని ఆడడం వల్ల జట్టు లయ దెబ్బతింటోందని గుంగూలీ అభిప్రాయపడ్డాడు. సచిన్ వన్డే టోర్నీలకు వచ్చిపోవడం వల్ల జట్టులోని ప్రతి ఒక్కరి ఫామ్ పై ప్రభావం చూపపుతోంది

ఈ పద్దతిని కొనసాగించడం వల్ల రెగ్యులర్ గా వన్డేలు ఆడడానికి ఫిట్ నెస్ సాధించగలనా అని కూడా సచిన్ ప్రశ్నించుకోవాలి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేకుంటే అతను వన్డేలకు గుడ్ బై చెప్పి టెస్టులు మాత్రమే ఆడాలి అని గంగూలీ అన్నాడు. ఐతే రిటైర్మెంట్ పై సచిన్ తనకు తానుగానే నిర్ణయం తీసుకోవాలన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లేదా వన్డే క్రికెట్ నుంచి ఎప్పుడు తప్పుకోవాలో నిర్ణయించుకునే హక్కు సచిన్ కుంది. భారత క్రికెట్ కు సచిన్ కంటే మెరుగ్గా వేరెవరూ సేవలందించలేదు. అతణ్ని వెళ్లిపొమ్మనే సాహసం సెలెక్టర్లు చేయరనుకుంటున్నాను. అని గంగూలీ సచిన్ విమర్శలు చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chidambaram and representatives rs 5 lakh compensation for a light machine gun
Telangana candidate must be given pcc post  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more