Jr ntr and srinu vaitla movie named badshah

jr NTR and Srinu Vaitla Movie Named Badshah, jr,NTR,new,movie,badshah,confirmed,jr NTR and Srinu Vaitla Movie, Named Badshah, jr NTR and Srinu Vaitla Movie Named Badshah,

jr NTR and Srinu Vaitla Movie Named Badshah

jr NTR.gif

Posted: 02/22/2012 05:27 PM IST
Jr ntr and srinu vaitla movie named badshah

jr NTR and Srinu Vaitla Movie Named Badshah

జూనియర్ ఎన్టీఆర్ సినిమాల వేగం పెంచాడు. ఈ సంవత్సరం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ‘దమ్ము’ చిత్రీకరణ తుదిదశలో వుంది. ఈ చిత్రం తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న విషయం తెలిసిందే. ‘దూకుడు’ చిత్రానికి పనిచేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ టీమ్ అంతా ఈ చిత్రానికి పనిచేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తి కావొచ్చినట్లు సమాచారం. తొలుత ఈ చిత్రానికి ‘యాక్షన్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలొచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘బాద్షా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఎన్టీఆర్‌ను సరికొత్తగా ఆవిష్కరిస్తూ క్లాస్, మాస్ అంశాల మేళవింపుతో దర్శకుడు శ్రీనువైట్ల ఈ చిత్రాన్ని తీర్చిదిద్దబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ చిత్రం చేయనున్నాడు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం హరీష్‌శంకర్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ ఓ సినిమా చేసే సన్నాహాల్లో వున్నట్లు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mopidevi received rs10 lakhs as part of liquor syndicate deal
Mopidevi venkataramana meet cm kiran kumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more