Im better than purandeswari

I'm better than Purandeswari, T Subbarami Reddy Purandeswari, T Subbarami Reddy Purandeswari Visakhapatnam, T Subbarami Reddy Visakhapatnam parliament, T Subbarami Reddy Visakhapatnam, T Subbarami Reddy Visakhapatnam MP elections, T Subbarami Reddy Visakhapatnam MP, T Subbarami Reddy, Purandeswari Visakhapatnam parliament, Purandeswari

I'm better than Purandeswari

Purandeswari1.gif

Posted: 02/20/2012 05:29 PM IST
Im better than purandeswari

I'm better than Purandeswari

ఇప్పుడు విశాఖ పట్నం ఎంపీ దగ్గుబాటీ పురంధేశ్వరికి కష్టాకాలం రాబోతుందని అంటున్నారు. మొదట బాపట్ల నియోజక వర్గం నుండి కాంగ్రెస్ ఎంపీగా దగ్గుబాటి పురంధేశ్వరి గెలిసింది. 2009 సంవత్సంలో విశాఖ పట్నం నుండి పోటీ చేసి రెండవసారి ఎంపిగా గెలిచి లోక్ సభకు వెళ్లింది. అయితే అదే విశాఖ నుండి 2014 ఎన్నికలకు ఆమె కు పోటీ నేను పోటీ చేస్తాని అంటున్నాడు . 

వచ్చే ఎన్నికల్లో తాను విశాఖపట్నం నుంచే పోటీ చేస్తానని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బి రామిరెడ్డి మళ్లీ సంచలన ప్రకటన చేశారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచే 'గెలుపు గుర్రాన్ని' తానేనని చెప్పారు.2004 ఎన్నికల్లో నేదురుమల్లి జనార్దనరెడ్డిని విశాఖ ఎంపీగా పోటీ చేయించడంలో తాను కీలకపాత్ర పోషించానని చెప్పారు. 2009 ఎన్నికల్లో అప్పటి రాజ్యసభ సభ్యులు లోక్‌సభకు పోటీ చేయరాదన్న అధిష్ఠానం నిర్ణయంతో తాను ఇక్కడ నుంచి పోటీ చేయలేదన్నారు. అలాగే 2009 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పురందేశ్వరి పోటీ చేసేందుకు కూడా తనవంతు కృషి చేశానన్నారు. పురందేశ్వరి, నేదురుమల్లి విశాఖకు చుట్టపుచూపుగా వచ్చిన వారేనని...ఈసారి మాత్రం తాను ఇక్కడ నుంచే పోటీ చేస్తానని ఆయన అంటున్నారు.

టి.సుబ్బి రామిరెడ్డి చేసిన ప్రకటన పై కాంగ్రెస్ లో కొత్త అనుమానాలు దారి తీస్తున్నాయి. అంటే 2014లో పురందేశ్వరి .. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పి.. తన తండ్రి స్థాపించిన పార్టీని బలోపేతం చేయ్యటానికి, పురందేశ్వరికి అల్లుడు వరసైన ఎన్టీఆర్ గా అండగా ఉంటు , తెలుగు దేశం పార్టీ పగ్గాలను తన చేతిలోకి తీసుకోవాలనే ప్రయత్నల్లో పురందేశ్వరి ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఆ విషయం గమనించిన కాంగ్రెస్ నాయకులు టి.సుబ్బి రామిరెడ్డిచేత ఈ ప్రకటన చేయించారని అనే మాటలు కాంగ్రెస్ లో వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ నుండి బయటికి వచ్చి చంద్రబాబు మీద పోటీగా, ఎన్టీఆర్ కు అండగా ఉంటుందనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయంలో ఇలంటి జరగటం మాములే. అయిన 2014 ఎన్నికలలో ఏం జరుగుతుందో వేచి చూద్దాం..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Error in vro exam paper
Jagan partygif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more