Bjp wants bill on separate telangana moved in budget session

BJP wants Bill on separate Telangana moved in budget session,enior BJP leader, M Venkaiah Naidu demanded a white paper on liquor scandal and asked government to make public the,Muppavarupu Venkaiah Naidu

BJP wants Bill on separate Telangana moved in budget session

BJP.gif

Posted: 02/13/2012 07:56 PM IST
Bjp wants bill on separate telangana moved in budget session

BJP wants Bill on separate Telangana moved in budget session

మనిషి మనిషికి ఒక తిక్కఅన్నట్లు కమలం నాయకులు ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు తన ఒట్లకోసం మాట్లాడుతున్నారు. కమలం ఆంద్రలో వికసించక పోయిన పర్వలేదట , కానీ తెలంగాణ లో మాత్రం బాగా వికసించాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు అంటున్నాడట. తెలంగాణ ప్రాంతంలో బలపడటం కోసం ఆ పార్టీ మొన్న పోరుయాత్ర పేరుతో తెలంగాణలో కిషన్ రెడ్డి పోరాటం చేశారు. తము అధికారం లోకి వస్తే .. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం చేస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఒక పక్క సమైక్యాంధ్ర అంటునే .. మరొక తెలంగాణ కోసం పోరాటం చేస్తామని నాయకులు చెప్పటంతో రెండు ప్రాంతాల ప్రజలు అయోమాయంలో పడిపోతున్నారట. వీరు ఓట్లు కోసం .. ప్రజలను మోసం చేస్తున్నారని కళ్లకు కట్టినట్లు కనబడుతుందని .. మీడియా ప్రతినిధులు అంటున్నారు. ఈ కమల నాథుల గోలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మిగత పార్టీల నాయకులు అంటున్నారు.

చిన్న రా ష్ట్రాల ఏర్పాటుకు బీజేపీ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ అగ్రనేత వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. తెలంగాణకు మద్దతివ్వడంవల్ల సీమాంధ్రలో పార్టీ నష్టపో యినా ఓట్లకోసం విధానాలు మార్చుకోబోమని స్పష్టం చేశారు. తిరుపతిలో ఆయన 'తెలంగాణ డిమాండ్‌కు ఎప్పటికీ కట్టుబడి ఉంటాం. జైఆంధ్ర ఉద్యమానికీ మద్దతిస్తాం' అని తెలిపారు. ప్రాంతీయ, కులతత్వాలతో కొందరు నేతలు ప్రజలను విడదీసేందుకు యత్నిస్తున్నారని, సమైక్యతతోనే అభివృద్ధి సాధ్యమంటూ ఇటీవల మదనపల్లె సభలో ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తుచేయగా.. దానికీ, తెలంగాణ డిమాండ్‌కు సంబంధం లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Controversy of bhavani dweepam lease issue
New assembly in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more