బాలీవుడ్ టాప్ హీరో షారుఖ్ ఖాన్. అటు బాలీవుడ్ లోను, ఇటు టాలీవుడ్ లో ఆయనకు అభిమానులు ఉన్నారు. అంతే కాకుండా ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో కూడా షారుఖ్ అభిమానులు ఉండటం విశేషం. షారుఖ్ ఒక పక్క హీరోగా ఉంటూ.. క్రికెట్ అభిమానులకు కూడా దగ్గరైనాడు. అయితే ఇటీవల షారుఖ్ ఖాన్ కు ఒక చేదు అనుభవం ఎదురైందట. అదీ కూడా తన కూతురు వల్లనే అని అంటున్నారు.
షారుఖ్ హీరోగా వెండి తెర మీద విజయం సాధించినప్పటికి, ఆయనకు ఇంటిలోనే అవమానం జరగటం చాలా బాధగా ఉందని షారుఖ్ అంటున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వే ఫలితాల వలన ఆయనకు ఈ అవమానం జరిగిందని తెలుస్తుంది. ఆ సర్వే షారుఖ్ కు అనుకులంగా ఉన్నప్పటికి .. ఆయన ఇంటి నుండి మాత్రం చేదు అనుభవం ఎదురైందట. హిందీ కథానాయకుడు షారుఖ్ ఖాన్ యువతకు ఆదర్శ హీరోగా ఎంపిక చేయటం జరిగిందట. ఆ విషయం తెలిసిన షారుఖ్ ఆయన అభిమానులు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారట. కానీ షారుఖ్ కూతురు సుహానా ఇందుకు విరుద్దంగా ఉందని తెలిసింది.
షారుఖ్ ఖాన్ యువత ఆదర్శంగా తీసుకోవటం ఆ పాపకు నచ్చలేదట. ఆ విషయన్ని షారుఖ్ ఖాన్ స్వయంగా అన్నదని తెలుస్తుంది. అంతే కాకుండా అసలు నీవు ఎలా ఆదర్శమవుతావు డాడీ? అని నిలదీసిందట. ఆ పాప మాటలకు షారుఖ్ ఒక్కసారిగా షాక్ తిన్నాడట. షారుఖ్ కూతురు ఆటమ్ బాంబు లాంటి ప్రశ్న వేయటంతో షారుఖ్ కు దిమ్మదిరిగిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అసలు అలా ఎందుకు అన్నావు అని షారుఖ్ తర్వత అడిగితే.. ? అవును డాడీ.. నీవు సిగరెట్లు కాలుస్తుంటావు కాదా.. మరి అలాంటప్పుడు నువ్వు ఎలా ఆదర్శమవుతావు? ఆదర్శమంటే .. మనం పాటించి ఎదుటి వారిని పాటించమనటం ఆదర్శం అవుతుంది. అలాంటి నీవే ధూమపానం చేస్తు ..యువతకు ఎలా ఆదర్శ హీరోగా ఉండావు అని సుహాన అడిగి ప్రశ్నలకు షారుఖ్ ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడని తెలుస్తుంది. యువత ఎప్పుడు ధూమపానానికి దూరం ఉండాలి అని సుహానా చెప్పిందని షారుఖ్ ఖాన్ అభిమానులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more