Ram charan upcoming movies

week movies,Rating, Review, Story, Anlaysis, Pre release talk, music, download,collections, ram charan filmography, ram charan biography, ram charan profile and fans, favorite celeb ram charan, celeb ram charan latest film, about ram charan

Ram Charan upcoming and future movies complete details and updates. All the latest and upcoming movies & films of Ram Charan.

Ram Charan upcoming movies.GIF

Posted: 02/08/2012 05:25 PM IST
Ram charan upcoming movies

Ramchran

తెలుగు చిత్ర సీమలో మరో భారీ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, వివి వినాయక డైరెక్షన్లో తెరకెక్కనున్న కొత్త చిత్ర షూటింగ్ ఇవాళే ప్రారంభమైంది. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ఈ చిత్ర షూటింగ్ ఏకబిగిన జరపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోన్న ఈ సినిమాను వినాయక్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు వినికిడి. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. యూనివర్శల్ మీడియా బ్యానర్ పై వస్తోన్న ఈ సినిమాకు డివివి దానయ్య నిర్మాత.

అయితే రామ్ చరణ్ ఈ మధ్యన గబగబా సినిమాలు చేస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో ‘రచ్చ’ షూటింగ్ పూర్తి కాకముందే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘యవడు’ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. మరి చెర్రీ ‘ఆరెంజ్’ తరువాత చేసిన ‘మెరుపు’ సినిమా మధ్యలో ఆగిపోవడంతో అప్పడి నుండి ఏమీ రిలీజ్ కాలేదు. ఒక ప్రక్క బాబాయ్ వరుస సినిమాలతో దూసుకుపోతుంటే తాను కూడా దూసుకుపోవాలనే ఉద్దేశ్యంతో గబగబా సినిమాలు చేస్తున్నాడని ఫిలింనగర్ లో వార్తలు.

అంతే కాకుండా మహేష్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు సినిమాల మీద సినిమాలు చేస్తూ పోతున్నారు. వారికి ధీటుగా సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో సినిమాలు ఒప్పుకుంటున్నాడని అంటున్నారు. మరి చెర్రీ కూడా మహేష్ లాగా చాలా గ్యాప్ తీసుకొని సినిమాలు వరుసగా చేస్తున్నాడు కాబట్టి తర్వాత రోజుల్లో చరణ్ కూడా మహేష్ లాగా దూసుపోవడం ఖాయం అని మెగా అభిమానులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Wife drags prabhu deva dad sundaram
Minister mopidevi denies taking bribes demands probe  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more