కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నల్లగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి మంచి నాయకుడుగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమం సాగుతుంది. తెలంగాణ కోసం అనేక మంది నాయకులు ముందుకు వచ్చి పోరాటం చేస్తున్నారని, కేవలం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేయటం లేదని మాటలను కోమటి రెడ్డి చాలా సీరియస్ తీసుకున్నాడు.
ప్రత్యేక తెలంగాణ కోసం నేను ఉద్యమం చేస్తానని ముందుకు వచ్చి .. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదం చేయటం మొదలు పెట్టాడు. అయితే ఆవేశం ఎక్కువై కోమటి రెడ్డి తన మంత్రి పదవి కూడా రాజీనామ చేయటం జరిగింది. అతని ఆవేదనను గుర్తించిన అధిష్టానం ..తన రాజీనామాను స్వీకరించింది.
అప్పటి నుండి కోమటి రెడ్డి ఒంటరిగా తెలంగాణ కోసం పోరాటం చేయ్యటం జరుగుతున్న సమయంలో ఆయన కుమారుడు ప్రతీక్‌రెడ్డి అకాల మృతి చెందటంతో కోమటి రెడ్డికి తీరని లోటు జరిగిపోయింది. ఆ సంఘటన నుండి ఇప్పటి ఆయన కోలుకోలేదట.
తన కొడుకు అకాల మరణం .. ఎప్పటి గుర్తుండేలా .. కోమటి రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారట. నల్లగొండలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ఒకేషనల్ జూనియర్ కళాశాల భవనాల నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా భరిం చేందుకు నల్లగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుకొచ్చారట. తన కుమారుడు ప్రతీక్‌రెడ్డి అకాలమృతితో ఇంకా కోలుకోనప్పటికీ ఈ రెండు ప్రభుత్వ కళాశాలల భవన నిర్మాణాల కోసం రూ.3 కోట్లకు పైగా వెచ్చించేందుకు వెంకటరెడ్డి ఉదారంగా ముందుకు వచ్చారట.
కళాశాల భవన నిర్మాణ వ్యయంలో 25% భరిస్తే సంబంధిత వ్యక్తుల పేర్లు పెడతారని తెలిసిన వెంటనే కోమటి రెడ్డి ఆ మొత్తం ఖర్చంతా తానే భరించాలని నిర్ణయించారట. ఈ నేపథ్యంలో కళాశాల భవన నిర్మాణం పూర్తయ్యాక వీటిని ‘కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల’, ‘కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల’గా పేరుగా మారస్తారని అంటున్నారు. అంటే ఆ రూపంలోనైన తన కోడుకు పేరు నిలిచి ఉంటుందని కోమటి రెడ్డి ఆలోచనని ఆయన సన్నిహితులు అంటున్నారు
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more