ప్రస్తుతం క్రికెట్లో అత్యంత ప్రభావమంతమైన ఆటగాడు ఎవరని అడిగితే .. సచిన్ చెబుతాం. లేదా ద్రావిడ్ పేరైన చెబుతాం. కానీ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ మాత్రం కొత్త పేరు చెబుతున్నాడట. అందకి కంటే మేటి ఆల్ రౌండర్ అతనే అంటున్నాడు. దక్షిణాప్రికా కు చెందిన జాక్వస్ కలిసే అత్యంత ప్రభావం ఆటగాడని సౌరబ్ బల్ల గుద్ది మరి చెబుతున్నాడట.
ఆసీస్ మాజీ సారథీ రికీ పాంటింగ్ 13 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నపుడు సౌరబ్ చేసిన వ్యాఖ్యలట. సౌరబ్ తొందరగా ఎవర్ని త్వరగా మెచ్చకోడట. కానీ సౌరబ్ కు కలిస్ ఎలా నచ్చాడో ఎవరికి తెలియటం లేదట.
ఏదో సామెత మాదిరి ..‘‘ పెరటి మొక్క వైద్యానికి పనికి రాదట’’ అని సౌరబ్ మాటలను బట్టి చూస్తే గుర్తుకు వస్తుందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. సచిన్ 15432 పరుగులు, ద్రవిడ్ 13262 పరుగులు పాంటింగ్ కంటే ముందుకున్నారు. కానీ కలిస్ అందరి కంటే నాలుగో స్థానంలో ఉన్నాడట. కలిస్ చేసిన పరుగులు 12260 చేశాడట. కానీ సౌరబ్ ఎలా గోప్ప అని చెబుతున్నాడంటే.
కలిస్ టెస్టుల్లో 12 వేల పరుగులు , 250 వికెట్లు తీశాడట, అంతే కాకుండా వన్డే ల్లో 10 వేల పరుగులు , 200 వికేట్లు కలిస్ ఖాతాలో ఉన్నాయాట. అందే కాదండో.. కలిస్ ఇప్పటికి అత్యంత ప్రభావమంతమైన ఆటగాడుగా బ్యాటింగ్ , బౌలింగ్ రెండు చేస్తునే ఉన్నాడట. అందు వలన సౌరబ్ కలిస్ గోప్ప ఆటగాడుగా చెబుతున్నాడట. ఈ సచిన్ , ద్రావిడ్ , కలిస్ ఆటగాళ్లలో ఎవర్ని ఎంపిక చేస్తావు అంటే .. సౌరవ్ వెంటనే ..కలిస్ పేరు చెబుతున్నాడట.
అయితే జాక్వస్ కలిస్ తరువాతనే సచిన్ అని సౌరభ్ గంగూలీ అంటున్నారట. ఇంక తరువాత ద్రావిడ్ , పాంటింగ్ లకు ఇచ్చాడట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more