తెలుగు సినిమా తెర పై సెంటిమెంట్ సినిమాలు చేయటంలో వి.వి. సత్యనారాయణ గారు దిట్ట. ఆయనకు దర్శకుడిగా మంచి పెరు ఉంది. ఆయన తీసిన సినిమాలు ప్రజల జీవితాని దగ్గర ఉండి , మనస్సు హత్తుకుంటాయి. అలాంటి దర్శకుడికి ఇద్దరు కుమారుడు , ఒకరు ఆర్యన్ రాజేష్ , మరొకరు నరేష్.. ఈ ఇద్దరిలో ఆర్యన్ రాజేష్ ను హీరోగా చూడాలన్నదే . వి.వి.గారి కొరిక. ఆయన కొరిక ప్రకారం పెద్ద కొడుకును సినిమా పరిచయం చేసాడు.
వి.వి.సత్యనారాయణ . 2002 లో తన కొడుకు చేత ‘హాయ్’ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం చేయటం జరిగింది. ఆ సినిమా అంతగా ప్రేక్షకులను రంజింప చేయలేకపోయింది. మరల మరొక సినిమా ‘సొంతం’ అనే సినిమాలో హీరోగా చేసిన ఆర్యన్ రాజేష్ ను తెలుగు ప్రేక్షకులు అతని హీరోగా చూడటానికి ఇష్టపడలేదు. అంటే ఆ సినిమా కూడా అంతగా ఆడలేదు.
ఇలా ఆర్యన్ రాజేష్ అనే సినిమాలు చేసి ఇండస్ట్రీలో ఫెల్యూర్ హీరోగా ముద్ర వేయించుకున్నాడు. ఆర్యన్ రాజేష్ తమ్ముడు నరేష్ నైన హీరోగా చూడాలని వి.వి. తెరపైకి ‘అల్లరి’ అనే సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం చేశాడు. ఆ సినిమాలో నరేష్ అల్లరితో .. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆనందించారు. అప్పటి నుండి అల్లరి నరేష్ అనే పేరుతో సినిమా ఇండస్ట్రీలో నిలబడిపోయాడు. కానీ ఆర్యన్ రాజేష్ మాత్రం సినిమా ఫిల్డ్ లో నిలబడలేకపోయాడు.
కాలం కలిసి రాక ఆర్యన్ రాజేష్ హీరో కాలేకపోయాడు. అదే కాలంలో వి.వి. సత్యనారాయణ కూడా కాలం చేశాడు. ఆయన చనిపోయిన తరువాత అన్నదమ్ముల పరిస్థితి ఒకరకంగా ఉంది. అల్లరి నరేష్ తో సినిమాలు చేయ్యటానికి ప్రొడ్యూసర్లు వస్తున్నారు కానీ, ఆర్యన్ రాజేష్ తో హీరో గా చేసే వారు రావటం చాలా తగ్గిపోయింది. తండ్రి పోయిన బాధలో ఉన్న ఆర్యన్ రాజేష్ కు హీరో కాలేదన్న బాధ కూడా బాగా వేదించిందట. అయితే వెంటనే ఒక నిర్ణయాని వచ్చాడు.
తండ్రి లేని లోటు తీర్చాలి అనే ఉద్దేశంతో.. ఆర్యన్ రాజేష్ దర్శకుడి ట్రైనింగ్ తీసుకున్నాడట. దర్శకుడికి కావలసిన మెళుకులు అన్ని నేర్చుకొన్నడట. త్వరాలో ఆర్యన్ రాజేస్ డైరెక్షన్ లో సినిమా తీస్తాడని ఫిలింనగర్ వాసులు అనుకుంటున్నారు. ఏదీ ఏమైన తండ్రి పేరు నిలబట్టలేని ఆర్యన్ రాజేస్ కొరికట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more