Vidya balan to pair opposite rajinikanth

Vidya Balan to pair opposite Rajinikanth, Rajinikanth, Vidya Balan, telugu Heroin soundarya,Rajinikanth photos, Rajinikanth wallpapers, Rajinikanth biography, Rajinikanth videos, Rajinikanth movies, Rajinikanth pictures, Rajinikanth

Vidya Balan to pair opposite Rajinikanth

rajani.gif

Posted: 01/12/2012 04:22 PM IST
Vidya balan to pair opposite rajinikanth

Vidya Balan to pair opposite Rajinikanth

ఆయన జీవితం 1976 లో ‘అంతులేని కథ’ మొదలైంది. అలా మొదలై అనేక విజయలతో ఆయన జీవితం సాగుతుంది. అతను ఒక ‘దళపతి’ లాంటి వాడు, ఆయన అందరికి ఒక బాషాలాంటి వ్యక్తి. ఆయన ఒక్కసారి చెబితే .. 100 సార్లు చెప్పినట్లే . ఆయన అటు తమిళంలోను ఇటు తెలుగులోను కాకుండా ప్రపంచమంత ఆయనకు అభిమానులు ఉన్నారు. అతను ఒక ‘ముత్త్’గా ముందుకు పోయే మనిషి. అంతే కాకుండా అందరికి ‘బాబా’లాంటి వాడు. అవినీతి పరుల పాలిట ‘శివాజీ’లా దూసుపోతాడు. శత్రువుల పాలిట ‘నరసింహ’అయ్యి వారి అంతం చేస్తాడు. అందమైన అమ్మాయిలకు ‘అరుణాచలం’లాంటి మనస్సున్న యువకుడు. ఆత్మల పాలిట ‘చంద్రముఖి’లా పట్టి పీడిస్తాడు. అసలు అతను ఈ ప్రపంచనికే ఒక ‘రోబో’లాంటి వాడే రజనీకాంత్.

రజనీకాంత్ ఎంతో మంది హీరోయిన్లతోటి ఎన్నో సినిమాలు చేసాడు. కానీ రజనీకాంత్ మనస్సుకు నచ్చిన హీరోయిన్ మాత్రం సౌందర్య అని ఎన్నో సార్లు రజనీ చెప్పాటం మనం వినేవుంటాం. సౌందర్య నటన, అపూర్వమైనదని, ఆమె నటనలో పండిపోయిందని రజనీ కాంత్ పబ్లిక్ లో చెప్పాటం జరిగింది.   సౌందర్యతో చేసిన సినిమాలు అన్ని గొప్ప హిట్టలను తెచ్చిపెట్టయి. రజనీ సౌందర్యల కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందని తమిళ, తెలుగు ప్రేక్షకులు భావించారు. వారిద్దరి కలిసి సినిమా కోసం అభిమానులు ఎదురు చూసేవారట. అంత గొప్ప సూపర్ స్టార్ రజనీ కాంత్ నటుడు సౌందర్యను పొగుడుతున్నడంటే .. అందులో ఆశ్చర్యంలేదు.

కథానాయికగా సౌందర్య స్థానం భర్తీ చేయలేనిది. ఆమె స్థాయిలో నటన కనబరిచే వారే ప్రస్తుతం కరువైపోయారని సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక వేదిక పై చెప్పాటం జరిగింది. సౌందర్య తరువాత కొద్దొ గొప్పో ఆమె దరిదాపుల్లోకి వెళ్లే అర్హత ఎవరికైన ఉంటే .. అది విద్యాబాలన్ కే అని రజనీ కాంత్ బల్ల గుద్ది చెప్పాడట. ఇది రజనీ కాంత్ అభిప్రాయం. అయితే రజనీ తదుపరి చిత్రం విద్యాబాలన్ తో కలిసి చేయ్యలనే ఆలోచన రజనీ మనస్సులో ఉన్నట్లు తెలుస్తుందని కోలివుడ్ వర్గాలు అంటున్నాయి.

సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా ఒక అమ్మాయి పొగితే .. ఇక ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఊహించుకోండి? ఈ విషయం కాస్త ఆ నోటా ఈ నోటా జర్నీ చేస్తూ చివరకు విద్యాబాలన్ చెవికి చేరిందట. ఇంకేముంది... ఈ మలయాళ మందారం ఆనందానికి ఇక అవధులు లేకుండాపోయిందట. మలయాళ బొమ్మకి మాటలు తడబడుతూ ఇప్పుడున్న కథానాయికల్లో నా అంత లక్కీ వారు మరొకరు ఉండరని , రజనీ సార్ లాంటి లెజెండ్ నా ప్రతిభను గుర్తించడం మరచిపోలేని విషయంగా భావిస్తానని అంటుంది. ఒక వేళ నిజంగా ఆయనతో నటించే అవకాశం వస్తే నేను వదులుకోను అంటూ విద్యాబాలన్ విచిత్రంగా తన ఆనందాన్ని వ్యక్తం చేసిందట. ఆమె ఆనందాన్ని చూపించిన తీరు కెమెరా అద్దాలు కూడా పగిలిపోయే విధంగా ఉందట.

అసలు రజనీకి విద్యాబాలన ఎందుకు నచ్చిందంటే ? ఆమె ఇటీవల నటించిన సినిమా ‘డర్టీ పిక్చర్’లో ఆమె నటన చాలా అద్బుతంగా ఉందట. ఆమె నటన రజనీ కాంత్ బాగా నచ్చిందని కోలివుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఏమైన ఈ ఇద్దరి కలియకలో త్వరలో సరికొత్త సినిమా వస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే కనుక నిజమైతే .. రజనీ కాంత వల్ల మనం కూడా మరొ కొత్త సౌందర్యను చూడచ్చున్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu movie bodyguard
High tension at jagan rythu deeksha in armoor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more