సింహాం లాంటి తమ్ముడు రాజకీయాలలోకి వస్తానంటే .. సీతాయ్యలాంటి అన్నయ్య గెలిపిస్తాటడ. ఈ మాటలు ప్రతి ఒ క్కరు మాట్లాడుకుంటున్నారు. బావ కోసం ... తమ్ముడు తొడ కొట్టి.. మీసం మీలేస్తే.. ఆ బావ మీద కోపంతో అన్నయ్య సీతయ్యగా మారిపోయాడట. ఇప్పడు ఆ సీతయ్యే తన తమ్ముడు తరుపున ప్రచారం చేసి గెలిపిస్తాడట. అసలు ఇంతకి ఈ అన్నదమ్ములు ఎవరు అనేది అర్థం అయ్యి ఉండాలి? పార్టీ కోసం పటుపడుతున్న బావ ఎవరనేది కూడా మనందరి తెలుసు.
సినీ ప్రపంచం నుండి రాజకీయంలో తప్పటడుగులు వేస్తున్న బాలయ్య ఈ మధ్య కాలం లో మీడియా మందు బావ కంటే జోరుగా కనిపిస్తున్నాడట. తెలుగు దేశం పార్టీ కార్యలయంలో కూడా చంద్రబాబు కంటే బాలయ్య హవా కొంచెం ఎక్కువగా కనిపిస్తుందని సీనియర్ నాయకులు అంటున్నారు. 2014 సంవత్సంలో తన బావను ముఖ్యమంత్రిని చేయ్యలని ఉద్దెశ్యంతో పార్టీలోకి అడుగు పెట్టడట. ఒక వేళ బావ కాకపోయిన బాలయ్య అయిన ముఖ్యమంత్రిగా చేయ్యలనే తపనతో తెలుగు దేశం పార్టీలోకి బాలయ్య ప్రవేశం జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు.
మొన్నటి వరకు చంద్రబాబును చూస్తే .. టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ కళ్ళు ఎర్ర చేసి.. మీసం మీలేసుకుంటు ..బావ పై ఎప్పుడు సమరం చేద్దాం అనే ఆలోచనలో ఉన్న వ్యక్తి. సడన్ గా తమ్ముడు కోసం తన మనస్సును మార్చుకున్నాడని తెలుస్తుంది.
చంద్రబాబు తెలుగు దేశం పార్టీ తరుపున తన తనయుడైన లోకేష్ బాబు ఎక్కడ లోకాని పరిచయం చేసి పదవి ఇస్తాడనే అనుమానం ఎన్టీఆర్ కుటుంబంలో ఉందని అందరికి తెలిసిన విషయమే. ఈ లాంటి విషయాన్ని ముందుగానే పసిగట్టిన హరికృష్ణ గతంలో పార్టీ లో కొన్ని ప్రకంపనలు పుట్టించిన విషయం ప్రజలందరికి తెలుసు. బాబు తరువాత పార్టీ పగ్గాలు పట్టుకోవటానికి రెఢీగా.. లోకేష్ బాబు , బాలయ్య , ఎన్టీఆర్ ఉన్నరని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
ఇటీవల కాలం ఎన్టీఆర్ కు పోటీగా .. బాబు కొత్త ఫ్లాన్ విజయం సాధించిదని పార్టీ వర్గాలు అంటున్నాయి. బాబు కుటుంబం నుండి తన అన్న కొడుకు నారా రోహిత్ ను హీరోగా తెలుగు తెరకు ‘సో’లో పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే బాలయ్య మాత్రం రాజకీయంలో కొత్త హంగులు పుట్టిస్తాడట. అసలు బావ కోసం బాలయ్య రాజకీయల్లోకి వచ్చాడ? లేక బాలయ్య కోసమే రాజకీయల్లోకి వచ్చాడా? తన అల్లుడు లోకేష్ కోసం వచ్చాడా ? అనేది మాత్రం ఎవ్వరికి అర్థం కావటంలేదట. ఏదీ ఏమైన బాలయ్యకు అన్నయ్య సపోర్టు లభించటం చాలా గొప్ప విషయం అనీ తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు అనుకుంటున్నారు.
బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీచేసినా ఆయన తరఫున ప్రచారం చేసి గెలిపించడానికి తన వంతు కృషి చేస్తానని టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ పేర్కొన్నారు. ఆయన ఎన్టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలకృష్ణ చేసిన ప్రకటనపై స్పందన కోరగా హరికృష్ణ పైవ్యాఖ్య చేశారు.
రైతు సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హరికృష్ణ హెచ్చరించారు. "వ్యవసాయం గురించి ఓనమాలు తెలియని వ్యక్తులు వ్యవసాయ మంత్రులు, ముఖ్యమంత్రులు కావడం దురదృష్టం. ఆయకట్టు అంటే ఏమిటని సీఎం అడిగినట్లు పత్రికల్లో చూశాను. ఇలాంటివారు ముఖ్యమంత్రులై రాష్ట్రానికి చేసేదేమిటి? అందుకే రైతన్న పోరుబాట పడుతున్నాడు. రైతులు కాడి మేడి పట్టి రోడ్డు మీదకు వస్తే ఏ ప్రభుత్వం నిలవలేదు'' అని హరికృష్ణ వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more