Rahul gandhi compares bsp rule in up to currency note eating elephants

tollywood blog,tollywood,tollywood news,tollywood gossips,tollywood actors,tollywood actresses,telugu movies,telugu movie songs,telugu movie videos,telugu movie,tollywood hot actresses,tollywood hot heroines,new telugu movies

Rahul Gandhi compares BSP rule in UP to ‘currency note eating elephants.Elephants normally eat leaves. But you have magic elephant in Lucknow, which eats currency notes,” said Gandhi, while slamming the Mayawati Government in Uttar Pradesh.

Currency note eating elephants.GIF

Posted: 12/15/2011 05:53 PM IST
Rahul gandhi compares bsp rule in up to currency note eating elephants

Rahul_in_UP

ఏనుగులు డబ్బులు తింటున్నాయని రాహుల్ గాంధీ ఏం తెలుసు? ఆయన అడవిలోకెళ్ళి చూశాడా ? ఎక్కడైనా తింటుంటే చూసి అన్నాడా? అసలు ఏనుగులు డబ్బులు ఎలా తింటాయి? రాహుల్ గాంధీ అన్నది కరెక్టే. కానీ నిజమైన ఏనుగులు కాదు డబ్బులు తినేది. ఉత్తప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న మయావతి పార్టీ గుర్తు ఏనుగు. ఆమెను ఉద్దేశించి ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ ఏనుగు డబ్బు తింటోంది అని  మాయావతి ప్రభుత్వం పై విమర్శలు చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో కేంద్ర నిధుల దోపిడీ జరుగుతోందని చెబుతూ రాహుల్‌గాంధీ -‘ప్రతి రూపాయిలో 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతోందని రాజీవ్‌గాంధీ అనేవారు. కానీ ఉత్తరప్రదేశ్‌లో ఒక్క పైసా కూడా ప్రజలకు దక్కడం లేదు’ అన్నారు. ఈ నష్టం కేంద్రానిదో, రాష్ట్ర ప్రభుత్వానిదో కాదు, ప్రజలది. ఇందువల్ల యూపీ భవిష్యత్తు దెబ్బతింటుంది. లక్నోలో ఏనుగు డబ్బు తింటోంది’  కాబట్టే మీకు ఈ పరిస్థితి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో అధికారం మారాలని, పేదల ప్రభుత్వం రావాలని, కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే ఆ మార్పు తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందని రాహుల్‌గాంధీ చెప్పారు.

రాహుల్ మాయావతిని ఉద్ధేశించి మాట్లాడటం బాగానే ఉన్నా ప్రస్తుతం యూపీలో ఉన్న అవినీతి గురించి, ఇప్పుడు స్కాంలో ఇరుక్కున్న వారికి గురించి ఎందుకు మాట్లాడటం లేదని అంటున్నారు. యూపీలో ఏనుగు మాత్రమే డబ్బులు తింటుంది....యూపీఏ లో ఉన్న వారు మాత్రం బకాసూరుల కంటే ఎక్కువ డబ్బులు తింటున్నారని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shahrukh shakes his legs with google hyderabad
Hansika not intrested in item song  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more