Hansika not intrested in item song

tollywood blog,tollywood,tollywood news,tollywood gossips,tollywood actors,tollywood actresses,telugu movies,telugu movie songs,telugu movie videos,telugu movie,tollywood hot actresses,tollywood hot heroines,new telugu movies

Recently Hansika emerges to do an item song in Vikram’s upcoming bilingual movie titled Rajapattai in Tamil. But Hansika smoothly turned lower the offer and said sorry to Vikram. Hansika has done a special song in Billa upon request of Meher Ramesh and immediately stated that she won’t star in such songs later on. She has rejected many such offers in the previous also..

Hansika not intrested in item song.GIF

Posted: 12/15/2011 05:40 PM IST
Hansika not intrested in item song

Hot_Hansika

డబ్బులు అంటే అందరికి ఆశ ఉంటుంది.. హీరోయిన్లకైతే మరీనూ. కానీ అందరికి భిన్నంగా హన్సికకి మాత్రం డబ్బుపైన ఆశ లేదట. అదేంటి ఈమె చేసే సినిమాలు ఫ్రీగా చేస్తుందనుకొని, కాస్తో కూస్తో రెమ్యునరేషన్ తీసుకుంటే అది కూడా  ఏ అనాథ శరణాలయానికో ఇస్తుందనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే.

ఈమెకి డబ్బుల పై ఆశ ఉందట కానీ, సినిమాలలో ఐటెం సాంగ్ లు చేసి, తన అందాలను ఆరబోసి డబ్బులు సంపాదించడం మాత్రమే ఇష్టం లేదట. ఈ అమ్మడిని తమిళంలో విక్రమ్ హీరోగా రూపొందుతున్న సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో నటించమని అడిగారట. ఈమె అందాలకు ఆ నిర్మాతలు ఎంత ఇస్తానన్నారో తెలుసా.... అక్షరాల 50 లక్షలు ఇస్తానని కూడా అడిగారట. ఇందుకు ఆమె ఒప్పుకోలేదట. ఎందుకు అని అడిగితే ‘‘నాకు డబ్బుల పై ఆశ లేదని’’ చెప్పింది.

మరి ఈవిడ ’బిల్లా‘ సినిమాలో ఐటెం గర్ల్ గా నటించింది కదా అని మీకు సందేహం రావచ్చు. దానికి ఈ అమ్మడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.... ఆ సినిమా దర్శకుడు ’మెహర్ రమేష్’ ఈమెను ఓ చెల్లిలాగా చూసుకుంటాడు. ఆ అన్నయ్య అడిగితే ఈ అమ్మడు అందులో చేసిందట. అప్పుడే అనుకుందట మళ్ళీ ఐటెం సాంగ్ చేయనని.

ఏదో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలా మాట్లాడుతుందని, ఒకప్పుడు టాప్ రేంజ్ లో ఉన్న శ్రీయ, ఆసిన్ లాంటి వారు ఇప్పడు అవకాశాలు లేక  ఐటెం సాంగులు చేయడం లేదా ? ఈ అమ్మడు కూడా అవకాశాలు లేకపోతే ఐటెం సాంగులు చేయక ఏం చేస్తుందని సినీ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul gandhi compares bsp rule in up to currency note eating elephants
Chandrababu naidu rythu porubata in adilabad dist  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more