Chandrababu naidu rythu porubata in adilabad dist

handrababu, Naidu, Rythu Porubata, in Adilabad, handrababu, speech, in, Adilabad, rythu, porubata

TDP chief Chandrababu Naidu says that the government is yet to finish pending projects that were launched during the TDP's regime.

Naidu Rythu Porubata in Adilabad.GIF

Posted: 12/15/2011 04:54 PM IST
Chandrababu naidu rythu porubata in adilabad dist

Babu_in_Adilabad

‘‘అడవిలో బాబు దూకుడు’’ అనే ఈ టైటిల్ ని చూసి ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా తీస్తున్న చిత్రం షూటింగ్ అడవిలో దూకుడుగా జరుపుకుంటుందని అనుకుంటే అది మీ పొరపాటు. బాబు అంటే చంద్రబాబు. ఈయన అడవిలో దూకుడు ఏంటనేగా మీ సందేహం.? అదేం లేదండి... తెలంగాణలో పర్యటిస్తే అడ్డుకుంటామని జాక్‌ ప్రకటించిన నేపథ్యంలో బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదిలాబాద్‌ పర్యటనకు అనూహ్యంగా స్పందన లభించడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగించింది. దీంతో బాబు పాదయాత్ర దూకుడుగా సాగింది.

బాబు పర్యటనను అడ్డుకోవాలని జాక్‌ చైర్మన్‌ కోదండరామిరెడ్డి పిలుపు ఇవ్వడం, ఆయన పిలుపునకు స్పందించి.. ఆ మేరకు ఏర్పాట్లలో ఉన్న టీఆర్‌ఎస్‌-జాక్‌ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఫలితంగా జనం రారని తెలంగాణ నేతలు భయపడ్డారు. కానీ బుధవారం నాటి పాదయాత్ర, బహిరంగసభ కు నాయకులు కూడా ఊహిం చని స్థాయిలో విజ యం సాధించడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఇప్పటి వరకూ తెలంగాణలో బాబు పాదయాత్ర-బహిరం గసభల్లో నల్లగొండ సూర్యాపేట ఒక్కటే హైలెట్‌గా నిలిచింది. అయితే తాజాగా ఆదిలాబాద్‌లో దాదాపు 40 వేల మంది వరకూ తరలిరావడం స్వయంగా నాయక త్వాన్నే ఆశ్చర్యపరిచింది.దీనితో తెలంగాణలో భవిష్యత్‌ పరిస్థితిని అంచనా వేసిన నాయకత్వం.. ఈనెలలోనే కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో కూడా పాదయాత్ర చేయాలని నిర్ణయించింది. తెలంగాణ ఉద్యమ తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ రెండు జిల్లాల్లో కూడా పాదయాత్ర విజయవంతం అవుతే, ఇక తెలంగాణలో పార్టీని పూర్తి స్ధాయిలో పునర్నిర్మాణం చేసే అంశంపై దృష్టి సారించవచ్చని బాబు భావిస్తున్నాడట. ఈ సభ విజయంతో బాబు దూకుడుగా యాత్రలు చేపట్టబోతున్నాడని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hansika not intrested in item song
Samantha not intrest with pawan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more