Ram charan marrage place

charanfans,cherry,cherryfans,chiranjeevi son,goa,megafans,megasupergood movies,news,rachcha,rachcha music,rachcha release date,ram charan tej,ram charan tej fiancee,ram charan teja engagement,ramcharan,ramcharan fights,ramcharan news,ramcharan tej fiancee,ramcharanfans,tamanna,tirumala tirupati devasthanam,ttd,upasana kamineni

Rachcha movie pair Ram Charan Tej and Tamanna, offer prayers at tirumala during their shooting in talakona forest, chittoor district.

Ram charan marrage Place.GIF

Posted: 12/13/2011 09:55 AM IST
Ram charan marrage place

Ramchran

మగధీరుడి నిశ్చితార్థం అంగరంగా వైభంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక మిగిలింది పెళ్ళే. మరి మగధీరుడి పెళ్ళి వేడుక ఎక్కడ జరగబోతుంది. దీనిపై గతంలో విభిన్న కథనాలు వచ్చాయి. ఢిల్లీలో అని, దోమకొండ కోటలో అని రకరకాలుగా చెప్పుకున్నారు. దీని పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. దీని పై రామ్ చరణ్ స్పందించాడు.
తిరుపతి సమీపంలోని రాయలచెరువులో నాలుగు రోజులుగా 'రచ్చ' సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగానే రామ్ చరణ్ యూనిట్ సభ్యులందరితో కలసి స్వామివారి దర్శనానికి వచ్చారు.. రామ్‌చరణ్‌తోపాటు నటి తమన్నా కూడా వెంకేటశ్వరుడిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ... ఉపాసనతో తన వివాహం వచ్చే ఏడాది హైదరాబాదులో జరుగుతుందని, రిసెప్షన్ మాత్రం తిరుపతిలో ఉంటుందని యువ హీరో, 'చిరు' తనయుడు రామ్‌చరణ్ తెలిపారు. పెళ్లితేదీని తన తండ్రి చిరంజీవి ప్రకటిస్తారని చెప్పారు. హైదరాబాదులో వివాహానికి ప్రముఖులకు మాత్రమే అనుమతి ఉంటుందని.. రిసెప్షన్‌కు మాత్రం భారీ ఏర్పాట్లతో అందరికీ ఆతిథ్యమిస్తామన్నారు.
అయితే చరణ్ రిసెప్షన్ తిరుపతిలోనే ఎందుకు జరుపుతున్నారంటే... తను పార్టీ పెట్టి మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేసింది అక్కడి నుండే. ఆ ఏడు కొండలవాడి దయతో గెలిచాడు. తన అత్తగారి ఊరు పాలకొల్లు నుండి పోటీ చేసినా అక్కడ ఓడిపోయాడు. కానీ తిరుపతి ప్రజలుఆయన్ని గెలిలించారు. అందుకు ప్రతిఫలంగా కొడుకు వివాహం హైదరాబాద్ లో రిసెప్షన్ తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నాడని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prp mla vanga geetha slams roja
Vidya balan excited over dirty picture success  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more