వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు, సినీ నటి రోజాకి, కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసిన పీఆర్పీ పార్టీకి చెందిన వంగ గీతాకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. రోజా చిన్న చిరంజీవి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానికి పీఆర్పీ పార్టీ ఎమ్మెల్యే వంగా గీతా తీవ్ర స్థాయిలో జవాబు చెప్పారు.
పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేయాలంటూ శోభానాగిరెడ్డి ద్వారా వైయస్సార్ రాయభారం నడిపినప్పుడు ఈ బిక్షాటన గుర్తులేదా ? ఆనాడు కేంద్రంలో మంత్రి పదవులు ఇస్తానంటూ మీరు మా ఆఫీసు ముందు భిక్షాటన చేసినప్పుడు ఈ మాటలు గుర్తుకు రాలేదా ? మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ పార్ధివ దేహం హైదరాబాద్ కి రాకముందే.. జగన్ ని సీఎం చేయాలంటూ చేసేందుకు చిరంజీవి సహకారం కోరినప్పుడు ఈ మాటలు గుర్తుకు రాలేదా ? అసలు రోజా వెళ్ళి వైయస్సార్ ని కలవకుంటే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయేవాడే కాదని, ఈమె వెళ్ళిన తరువాతనే ఆ సంఘటన జరిగిందని, వైయస్సార్ ప్రాణాలు తీసింది రోజానే అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక కేసు విషయంలో శిక్షపడే సమయంలో తనకు మతిస్థిమితం లేదని అంగీకరించిందని, రోజాను పిచ్చాసుపత్రిలో వైద్యం చేసుకోవాలంటూ అదేశించారు ? అలాంటి రోజా చిరంజీవిని విమర్శిస్తుందా ? రోజాని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని వంగా గీతా హెచ్చరించారు.
ఆమధ్యన నన్నపనేని రాజకుమారికి, గంగా భవానికి మధ్య జరిగిన మాటల యుద్ధం తీవ్రస్థాయికి వెళ్ళింది. మరి వీళ్ళిద్దరి మాటల యుద్ధం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more