In stock market big b buys small shares

Neuland Labs,jaya bachchan,Fineotex,Birla Pacific Medspa,Big B,Amitabh Bachchan Corporation Ltd,amar singh

Amitabh Bachchan has invested in small and mid-size companies but is currently sitting on losses. amitabh bachchan,birla pacific medspa,neuland laboratories,newstracker.

In stock market, Big B buys small shares.gif

Posted: 11/25/2011 01:16 PM IST
In stock market big b buys small shares

amitabh

బాలీవుడ్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ బిజినెస్ మెన్ గా అవతారమెత్తాడు. అదేంటి బిజినెస్ మెన్ అనగానే పూరీ తీస్తున్న సినిమా బిగ్ కొడుకుతో బాలీవుడ్ లో తీద్దామనుకన్న ఈ మధ్యనే ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు కదా అని ఈయన ఆ సినిమా చేయడం లేదు.
మరి ఆయన ప్రస్థావన ఎందుకొచ్చిందని అనుకుంటున్నారా ? ఈయన బిజినెస్ మెన్ గా అవతార మెత్తాడు. ఈయన హైదరాబాద్ చెందిన బల్క్ ఔషదాలు తయారు చేసే కంపెనీ న్యూలాండ్ లేబొరేటరీస్ లో దాదాపు ఏడాది క్రితం 1.71 శాతం వాటా కొనుగోలు చేశాడు. గత ఏడాది కాలంగా ఈయన పేరు తెలియకుండా నేడు బయట పడింది. ఇదెలా బయట పడిందంటే... గత ఏడాది క్రితం అబితాబ్ కొన్న షేర్లన్నీ అలాగే ఉన్నాయి. ఒక్క షేరు కూడా విక్రయించలేదు. దాంతో కంపెనీలో వెద్ద వాటా ఉన్న జాబితాల దార్లలో అమితాబ్ పేరు కనబడటంతో బయట పడింది.


అమితాబ్ న్యూలాండ్ లో ఒక్కో షేర్ కు సగటున ధర 150 చెల్లించి ఉంటారని అంచనా. ఈయనకు అందులో 92,530 షేర్లు ఉన్నాయని తెలుస్తుంది. అందే దీనిని బట్టి దాదాపు రూ. .1.4 కోట్ల వరకూ చెల్లించి ఉంటారని అంచనా. అయితే ఈయన గతంలో ఫార్మా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు చవిచూసిన అనుభం ఉంది. ఆ అనుభవం తోనే ఇంత పెద్ద మొత్తంలో ఫేర్లు కొన్నాడని అంటునానరు.
ఏమైనా అమితాబ్ పెద్ద స్టారే కాకుండా , పెద్ద బిజినెస్ మెన్ అని కూడా అందరు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maoist leader kishenji
Acb raided osd m sarveshwar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more