మనిషి మనిషికి వ్యక్తిగత పోరు ఉంటుంది. సంసారంలో.. భార్య భర్తల మధ్య పోరు ఉంటుంది. రెండు దేశల మధ్య పోరు ఉంటుంది. ఇద్దరి మిత్రుల మధ్య పోరు ఉంటుంది, పదవి దగ్గర పోరు, ప్రేమికుల మధ్య పోరు, సమాజంలో ప్రతి సంబంధంలోను పోరు అనేది ఉంటుంది.
అయితే అన్నింటి కంటే ‘వ్యక్తిగత పోరు ’ చాలా ప్రమాదకరమైనది. అది మనిషి చేత ఎలాంటి పనినైన చేయిస్తుంది. నాకంటే .. వాడు ..ముందు వెళ్లుతున్నాడు, నా కంటే.. బాగా చేస్తున్నాడు. నా కంటే అతను చాలా బాగా నటిస్తున్నడు, ఆటల్లో కూడా పోరు ఉంటుంది. నా కంటే అతను బాగా ఆడుతున్నడు, అతని మంచి పేరు వస్తుంది, అందరు అతన్నే మెచ్చుకుంటున్నారని మనిషి .. లోలోపాల .. నలిగి పోతుంటాడు, అలాంటి పోరు మన క్రికెటర్ల మధ్య కూడా ఉందట.
మన టీమ్ ఇండియాలో ఎవరు ఎలాంటి వారే మనందరికి తెలుసు. కానీ ..వ్యక్తి పోరు అనేది ఎక్కడ కన్పించదు. బయటపడితే తప్ప. అది కూడా తనకై తాను చెబితే తప్ప.. ఆ పోరు ను ఎవరు కనిపెట్టలేరు. కానీ మన టీమ్ ఇండియాలో.. ఈ పోరు బాగా రాజ్యమేలుతుందట. అయితే మాష్టర్ సచిన్ టెండుల్కర్ కు ద్రావిడ్ కు .. వ్యక్తిగత పోరు ఉందట.
సచిన్ వలనే .. తనకు పేరు రాలేదని, .. అతని వల్ల నేను వెనకబడి పోయానని .. అందరు అతన్నే మెచ్చుకుంటున్నారని.. ద్రావిడ్ చాలా బాదపడుతుంటాడని .. తన సన్నిహితులు దగ్గర చెప్పుకుని వాపోయాడట. సచిన్ కంటే ద్రావిడ్ కూడా మంచి ఆటగాడే. అయితే ద్రావిడ్ ఎంత ఆడిన ..గుర్తింపు చాలా తక్కువగా వచ్చేదట.
ఆటలో ద్రావిడ్ సెంచరీ చేస్తే.. అంతగా రేస్పన్స్ ఉందట. అదే సెంచరీ సచిన్ చేస్తే మాత్రం .... రచ్చ రచ్చ.. అవుతుందని ద్రావిడ్ .. డ్రస్సెంగ్ రూమ్ లో ని గుసగుసలు. అందువలనే ఈమధ్య సచిన్ సెంచరీ చేయలేక పోతున్నాడని, మొన్న కూడా 38 పరుగుల దగ్గర అవుట్ అయ్యాడని అంటున్నారు.
ఇది కేవలం ద్రావిడ్ ఉసురు తగిలిందని .. టీమ్ లోని .. అందరు అనుకుంటున్నారు. ఏది ఏమైన ఇలాంటి వాటిని నమ్మకుడదు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more