Mahesh babu steps into the shoes of abhishek bachchan in the businessman

actor abhishek bachchan, actor mahesh babu, abhishek bachchan mahesh, the businessman, abhishek the businessman, director puri jagannath, filmmaker puri jagannath, mahesh babu bollywood, Abhishek Bachchan out Mahesh Babu in for Hindi Businessman: Puri Jagannadh, Current week movies,Rating, Review, Story, Anlaysis, Pre release talk, music, download,collections

Abhishek Bachchan has paved the way for the Bollywood entry of Mahesh Babu. Yes, the Bollywood actor, who had given nod to star in the Hindi version of forthcoming Telugu film The Businessman, has been replaced by the Dookudu star.

abhishek bachchan mahesh.GIF

Posted: 11/18/2011 06:40 PM IST
Mahesh babu steps into the shoes of abhishek bachchan in the businessman

Mahesh-Babuమహేష్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ వెంకట్ నిర్మిస్తున్న ’బిజినెస్ మ్యాన్’ షూటింగ్ ముంబయ్ లో శరవేగంగా జరుపుకుంటోంది. అయితే దూకుడు షూటింగ్ సమయంలోనే ’పూరీ‘కి కమీట్ అయిన మహేష్ దూకుడు హిట్ తో మరింత దూసుకు పోతున్నాడు.. పూరి జగన్నాథ్ కూడా సంక్రాంతికి  ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మహేష్ కెరీర్ లోనే చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

అయితే ఈ చిత్రాన్ని హిందీలో కూడా పూరి చేయడానికి బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ని కూడా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ హిందీ వెర్షన్ దీని తర్వాత షూటింగ్ జరుపుకుంటుందని కూడా తెలిసిన విషయమే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే...
ఈ సినిమా నుండి అభిషేక్ బచ్చన్ తప్పుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే అభి కాల్షీట్లు అడ్జెస్ట్ కాకపోవడమేకారణం అని, దాంతో తెలుగులో మంచి దూకుడు మీద ఉన్న మహేష్ తోనే ఈ సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

తెలుగు వెర్షన్ కంప్లీట్ అయిన తరువాత హిందీ వెర్షన్కి సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ స్టార్ట్ అవుతుందని సమాచారం. బిజినెస్ మెన్ తర్వాత మహేష్ – వెంకటేష్ కాంభినేషన్ లో సినిమా, దాని తరువాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. కాబట్టి ఈ రెండు సినిమాల తరువాత హిందీ బిజినెస్ మెన్ స్టార్ట్ అవుతుందని సమాచారం.

ఏది ఏమైనా హిందీ వెర్షన్ నుండి అభి తప్పు కోవడం పలు అనుమానాలు బాలీవుడ్ లో వ్యక్తం అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Daggubati venkateswara rao astrology
Ms narayana re entry movie in dookudu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more