Ananya Panday Trolled for her Completely See-Through Dress ఆ హీరోయిన్ ను అడేసుకుంటున్న నెట్ జనులు

Ananya panday wears a see through dress at karan johar s party trolls say inspired by urfi javed

Ananya Panday, Ananya Panday trolled, Ananya Pandey, Ananya Pandey trolled, Ananya Panday black dress, Apoorva Mehta, Karan Johar, fashion, style, black dress, Bollywood party, Ananya Panday latest news, Ananya Panday latest pics, Ananya Panday viral video, Ananya Panday viral pics, Ananya Pandey viral Pics, producer Apoorva Mehta, 50th birthday bash, Karan Johar, Liger, Vijay Deverakonda, Puri Jagannath, Bollywood

Actor Ananya Panday made heads turn with her glamourous entry at the party which was hosted by Karan Johar at a lavish hotel in the city. Ananya turned up at the party wearing a sultry and a totally sheer dress that came with a bodysuit. Her pictures and videos in that black dress are now going viral on the internet with all sorts of reactions.

బాలీవుడ్ పార్టీ రచ్చ: ఆ హీరోయిన్ ను అడేసుకుంటున్న నెట్ జనులు

Posted: 03/18/2022 06:49 PM IST
Ananya panday wears a see through dress at karan johar s party trolls say inspired by urfi javed

అనన్య పాండే నిన్నమొన్నటి వరకు ఈ పెరు పేపర్లతో పాటు మీడియాలోనూ తెగ సందడి చేసింది. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తో కలసి అమె డ్రగ్స్ సేవించిందని.. అమె డగ్ర్స్ కూడా సమకూర్చిందని వార్తలు వినిపించాయి. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే తనయగా ఈ ఇండస్ట్రీలో తన మార్కు వేసుకుని సినిమాలలో దూసుకుపోతున్న సమయంలోనే ఈ కేసు తెరపైకి రావడం.. వాటిని ఎదుర్కోనేందుకు అమె నేరుగా సంబంధిత అధికారుల కార్యాలయానికి వెళ్లడం.. అక్కడ విచారణకు హాజరైంది కూడా.

ఇలా ఒకరిని వివాదాలు చుట్టుముట్టిన క్రమంలో వారు కనీసం పది మందిలో వేసుకునే వేషాధారణ కాస్త కంటికి ఇంపుగా వుండాలి. కానీ ఈ అమ్మడు వేసుకన్న డ్రెస్ ఇప్పుడు సెన్సేషన్ అయ్యింది. అమెను నెట్ జనులు అడుకునేందుకు కూడా కారణమైంది. స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్ 2’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన ఈ బ్యూటీ లైగర్‌ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం కానుంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా అనన్య నటిస్తుంది.

ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే రీసెంట్‌గా ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పార్టీకి హాజరైన అనన్య ప్రస్తుతం ట్రోలింగ్‌ బారిన పడింది. ముంబైలో గ్రాండ్‌గా నిర్వహించిన ఈ బర్త్‌డే పార్టీకి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్‌, అనన్య, చార్మీ, పూరి జగన్నాథ్‌లు కూడా పార్టీలో తళుక్కున మెరిశారు. అయితే  అనన్య వేసుకున్న డ్రెస్‌ను నెటిజన్లు తెగ ట్రోల్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ మలైకా అరోరాను కాపీ కొడుతున్నావా ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles