Ghani Trailer: Its All About Varun Tejs Battle In The Ring ‘సొసైటీ ఎప్పుడూ గెలిచినవాడి మాటనే నమ్ముతుంది': గని ట్రైలర్

Ghani trailer varun tej stars as a boxer bent on winning for the love of his mother

ghani trailer, ghani movie trailer, varun tej ghani trailer, Varun Tej, Saiee Manjrekar, Upendra, Suneil Shetty, Naveen Chandra, Nadiya, Naresh, Satya, Srinivas Reddy, Ghani Glimpse, Ghani Trailer, Ghani songs, Ghani Anthem, world of ghani, ghani world, ghani teaser, Tollywood, Movies, Entertainment

The trailer of Varun Tej-starrer Ghani was launched at a special event held in Hyderabad on Thursday. Varun, Saiee M Manjrekar, director Kiran Korrapati, producers Allu Aravind and Sidhu Mudda graced the trailer launch event and wished for the film’s success at the box office.

‘సొసైటీ ఎప్పుడూ గెలిచినవాడి మాటనే నమ్ముతుంది': గని ట్రైలర్

Posted: 03/17/2022 03:15 PM IST
Ghani trailer varun tej stars as a boxer bent on winning for the love of his mother

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' రూపొందింది. అల్లు బాబీ - సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో నడుస్తుంది. వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం విదేశాలకు వెళ్లి మరీ ఆయన బాక్సింగ్ లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఏప్రిల్ 8వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

"గని .. ఇక లైఫ్ లో బాక్సింగ్ ఆడనని ప్రామిస్ చెయ్' అంటూ హీరోని తల్లి కోరడంతో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఆ వెంటనే 'గని'ని బాక్సింగ్ రింగ్ లో చూపించారు. తన కొడుకు తన మాట విన్నాడని ఆ తల్లి పొంగిపోతూ ఉంటుంది. 'ఒకవేళ అమ్మకి నిజం తెలిసే రోజే వస్తే, అది తాను నేషనల్ ఛాంపియన్ విజేతగా నిలిచే రోజే కావాలి' అని గని అనుకుంటూ ఉంటాడు. ఈ సొసైటీ ఎప్పుడూ గెలిచినవాడి మాటనే నమ్ముతుంది' అనే డైలాగ్ బాగుంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన సీన్స్ పై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. వరుణ్ తేజ్ సరసన నాయికగా సయీ మంజ్రేకర్  అలరించనుంది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో జగపతిబాబు .. నదియా .. సునీల్ శెట్టి .. ఉపేంద్ర .. నవీంచంద్ర కనిపించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ghani  Trailer  Varun Tej  Saiee M Manjrekar  Kiran Korrapati  Thaman S  Allu Aravind  Tollywood  

Other Articles