Etthara Jenda Song Make a sensation..!! సమరయోధులను స్మరిస్తూ.. ‘ఆర్ఆర్ఆర్’ ఎత్తర జెండా పాట

Etthara jenda makers of rrr release upbeat track ahead of the film release

RRR, Jr NTR, Ram Charan, rrr Etthara Jenda song, rrr Etthara Jenda video song, Etthara Jenda song, Etthara Jenda video, Etthara Jenda music video, Alluri sitaramaraju, ss rajamouli, rrr video, rrr release date, rrr March 25 2022, alia bhatt, Rajamouli Ram charan, Rajamouli NTR, SS Rajamouli poster, Kumaram Bheem, Ajay devgn, Alia Bhatt, MM keeravani, Tollywood, Entertainment, movies

The video for 'Etthara Jenda,' a song from the movie 'RRR,' has been released. The whole song was uploaded on social media on March 14. Jr NTR, Ram Charan, and Alia Bhatt appear in the patriotic song. The main actors may be seen suited up as their characters. Jr NTR is seen as Komaram Bheem, while Ram Charan is portrayed as Alluri Sita Ramaraju.

‘ఆర్ఆర్ఆర్’ ఎత్తర జెండా పాట: దేశభక్తికి ప్రేరణలా.. సమరయోధులను స్మరిస్తూ..

Posted: 03/14/2022 10:24 PM IST
Etthara jenda makers of rrr release upbeat track ahead of the film release

మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్, దర్శకధీరుడు జక్కనగా ఖ్యాతికెక్కిన సక్సెస్ ఫుల్ చిత్రాలను రూపోందించి.. తన సత్తా ఎంటో భారత సినీవినిలాకాశంలో చాటిన రాజమళి ఫ్యాన్స్ సహా సినీ ప్రియులందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. మార్చి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ మరోసారి ప్రమోషన్స్‌ షురూ చేసింది. ఈ నేపథ్యంలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ని విడుదల చేస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు సినిమాలో ప్రధానతారలైన రామ్‌చరణ్‌, తారక్‌, ఆలియాతో కూడిన కొత్త పోస్టర్‌ని షేర్‌ చేసింది.

‘‘సినిమా చివర్లో  ‘ఎత్తర జెండా’ అనే పాటను చూపించి మీ అందర్నీ సర్‌ప్రైజ్‌ చేయాలని మేము భావించాం. కాకపోతే, మా సంతోషాన్ని త్వరగా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాం. అందులో భాగంగానే ‘ఆర్‌ఆర్‌ఆర్‌ సెలబ్రేషన్‌ ఆంథమ్‌’ని 14న విడుదల చేస్తున్నాం. ఈ పాటతో కౌంట్‌డౌన్‌ని ప్రారంభిద్దాం’’ అని రాజమౌళి పేర్కొన్నారు. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఈ పాటను సోమవారం సాయంత్రం 4గంటలకు విడుదల చేయాల్సి ఉన్నా, సాంకేతికంగా సమస్య తలెత్తడంతో రాత్రి 7గంటలకు ‘ఎత్తర జెండా’ పాటను విడుదల చేశారు. కీరవాణి స్వరాలు సమకూర్చగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఇక ఈ పాటకు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అలియా కలిసి వేసిన స్టెప్‌లు ఓ ఊపు ఊపేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles