Bheemla Nayak Wishes Rana Daggubati with teaser డేనియల్ శేఖర్ కు భీమ్లానాయక్ టీజీర్ ట్రీట్.. ఫ్యాన్స్ ఖుష్..

Rana daggubati character teaser out from pawan kalyans bheemla nayak

Bheemla nayak, Rana Daggubati, Birthday Teaser, Pawan Kalyan, Nithya Menen, Samyuktha, Sagaar K Chandra, Trivikram, Thaman, Tollywood, Movies, Entertainment

Rana Daggubati, the actor, celebrated his 37th birthday today. The filmmakers decided to wish him a happy birthday by releasing a teaser video of his character from the film. The action-thriller film, starring Power Star Pawan Kalyan, is due to be released on January 12, 2022, and the team is currently busy promoting it.

డేనియల్ శేఖర్ కు భీమ్లానాయక్ టీజీర్ ట్రీట్.. ఫ్యాన్స్ ఖుష్..

Posted: 12/14/2021 09:05 PM IST
Rana daggubati character teaser out from pawan kalyans bheemla nayak

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి కాంబినేషన్లో 'భీమ్లా నాయక్' సినిమా మరికొన్ని రోజుల వ్యవధిలో ప్రేక్షకుల ముందు సందడి చేయడానికి రెడీ అవుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి రీమేక్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇగో అనేది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందనేది కథ. రానా దగ్గుబాటి పుట్టిన రోజును పురస్కరించుకుని తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రానా అభిమానుల కోసం ట్రీట్ ఇచ్చారు.

రానాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఆవేశంతో పవన్ పై రానా విరుచుకుపడే డైలాగ్ తో కూడిన వీడియోను వదిలారు. రానా పాత్ర ఎంత ఫోర్స్ గా ఉంటుందనేది ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. పవన్ సరసన నాయికగా నిత్యామీనన్.. రానా జోడీగా సంయుక్త మీనన్ నటించిన ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. కొత్త ఏడాదిలో వస్తున్న ఈ సినిమా కోసం అంతా కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇక డేనియల్ శేఖర్ పాత్రలో రానా ఏ స్థాయిలో విజృంభిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles