Lakshya trailer: Naga Shaurya promises a riveting drama ‘లక్ష్య’ ట్రైలర్: స్పోర్ట్స్ మెన్ షిప్ చాటుకుంటున్న నాగశౌర్య..

Lakshya trailer naga shourya raises like a phoenix after a downfall

lakshya movie, lakshya trailer, naga shaurya, naga shaurya lakshya, naga shaurya lakshya trailer, Ketika Sharma, Dheerendra Santhossh Jagarlapudi, Kaala Bhairava, lakshya movie release, naga shaurya movies, lakshya cast, Tollywood, movies, Entertainment

Tollywood's young actor Naga Shourya is all set to treat his fans with his upcoming movie 'Lakshya'. He is essaying the role of an archery player in this sports drama and perfectly fits the bill with his awesome transformation. He looked terrific in the six-pack body and is ready to hit the 'Bull's Eye' with this movie.

‘లక్ష్య’ ట్రైలర్: స్పోర్ట్స్ మెన్ షిప్ చాటుకుంటున్న నాగశౌర్య..

Posted: 12/01/2021 08:39 PM IST
Lakshya trailer naga shourya raises like a phoenix after a downfall

నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లక్ష్య’. నారాయణ దాస్ నారంగ్.. రామ్మోహన్ రావు.. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విలువిద్య నేపథ్యంలో.. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ కథ నడుస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ నేపథ్యంలోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్, సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సృజనమణి రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘వాడు నిన్ను తప్పించి గెలవాలనుకున్నాడు .. నువ్వు తప్పుడు దారిలో గెలవాలనుకున్నావు.. ఇద్దరూ ఒకటేగా’ అంటూ హీరోయిన్‌ హీరో చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ సినిమాలో కేతిక శర్మ కథానాయికగా నటించింది. అలాగే జగపతిబాబు, సచిన్ కేడ్కర్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్‌ 10వ థియేటర్లలో విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles