Nani, Sai Pallavi's Shyam Singha Roy teaser out శ్యామ్ సింగ రాయ్ టీజర్: దేవదాసి వ్యవస్థపై పోరాటం

Shyam singha roy teaser out nani is super impressive as a bong

Shyam Singha Roy Telugu Teaser, Shyam Singha Roy Teaser, Shyam Singha Roy Trailer, Shyam Singha Roy Songs, Shyam Singha Roy Glimpse, Shyam Singha Roy First Look, Shyam Singha Roy Movie, Shyam Singha Roy, Nani, Sai Pallavi, Krithi Shetty, Rahul Sankrithyan, Niharika Entertainment, shyam singha roy teaser, shyam singha roy, shyam singha roy trailer, Tollywood, movies, Entertainment

The much-awaited teaser of Tollywood natural star Nani starrer Shaym Singha Roy is released and creating a buzz on the internet. Nani, Sai Pallavi, Krithi Shetty and Madonna Sebastian are playing main roles in the movie. Directed by Rahul Sankrityan and bankrolled by Suryadevara Naga Vamsi under Niharika Entertainments.

శ్యామ్ సింగ రాయ్ టీజర్: దేవదాసి వ్యవస్థపై పోరాటం

Posted: 11/18/2021 11:54 AM IST
Shyam singha roy teaser out nani is super impressive as a bong

న్యాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ చిత్రం ఓటీటీలో విడుదల కావడంతో ఆయన అభిమానులు ఇప్పటికే దానిని వీక్షించినా.. తమ స్టార్ రికార్డు గురించి గర్వంగా చెప్పుకునే పరిస్థితిలో లేరు. దీంతో నాని తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ను మాత్రం థియేటర్లలోనే విడుదల చేస్తుండటం.. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేయడంతో అభిమానులు ఇప్పటికే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నాని తొలిసారిగా నటించిన చారిత్రక నేపథ్యం కలిగిన చిత్రంపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

కాగా, 'శ్యామ్ సింగ రాయ్' చిత్రబృందం అభిమానులకు మరో కానుక ఇచ్చి ఆరంభ సంబరాలకు అంకురార్పణ చేసింది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికలుగా సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ సందడి చేయనున్నారు. ఈ కథ కోల్ కతా నేపథ్యంలో నడుస్తుంది. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ  భాషల్లోను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. కథా నేపథ్యంతో పాటు నాని .. సాయిపల్లవి .. కృతి శెట్టి పాత్రలను ఈ టీజర్ లో రివీల్ చేశారు. "అడిగే అండలేదు .. కలబడే కండలేదని రక్షించవలసిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే, కాగితం కడుపు చీల్చుకు పుట్టి రాయడమే కాదు, కాలరాయడం కూడా తెలుసని అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే 'శ్యామ్ సింగ రాయ్' అంటూ ఆ పాత్ర మూలం చెప్పేశారు. ''స్త్రీ ఎవడికీ దాసీ కాదు ... ఆఖరికి ఆ దేవుడికి కూడా" అనే నాని డైలాగ్ తో, కథాంశం ఏమిటనేది అర్ధమయ్యేలా చేశారు. మొత్తం మీద ఈ టీజర్ .. సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Priyanka arul mohan to star alongside dhanush in captain miller

    స్థార్ హీరోతో రోమాన్స్ కు సై అంటున్న నాని హీరోయిన్

    Sep 21 | ‘గ్యాంగ్‌లీడ‌ర్’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైంది ప్రియాంక అరుళ్ మోహ‌న్‌. మొద‌టి సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ‘డాక్ట‌ర్’, ‘డాన్‌’, ‘ఈటీ’ వంటి త‌మిళ డ‌బ్బింగ్ సినిమాల‌తో మ‌రింత చేరువైంది.... Read more

  • Comedian raju srivastava passes away at 58 weeks after being on ventilator

    ప్రముఖ బాలీవుడ్ కమేడియన్ రాజు శ్రీవాత్సవ కన్నుమూత

    Sep 21 | ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు రాజు శ్రీవాత్స‌వ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 58 ఏళ్లు. ఆగ‌స్టు 10న ఉదయం ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడి ఆయ‌న ఆసుపత్రిలో చేరారు. జిమ్... Read more

  • Harsh varrdhan kapoor s abhinav bindra biopic to finally go on floors

    అభినవ్ బింద్ర బయోపిక్ లో హర్షవర్థన్ కపూర్

    Sep 16 | స్పోర్స్ ప‌ర్స‌నాలిటీస్ జీవిత‌క‌థ‌లు సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి రావ‌డం కొత్తేమీ కాదు. ఇప్ప‌టికే తెలుగు, త‌మిళం, హిందీతోపాటు వివిధ భాష‌ల్లో క్రీడాకారుల జీవితాలు తెర‌పైకి వ‌చ్చాయి. ఈ జాబితాలో ఒలింపిక్ గోల్డ్ మెడ‌ల్ విన్న‌ర్ (2018-బీజింగ్)... Read more

  • Big announcement for karthi s fans sardar teaser and first single out

    కార్తీ స్ట‌న్నింగ్ లుక్‌తో ‘సర్థార్’ కొత్త అప్‌డేట్

    Sep 16 | కూల్ యాక్టింగ్‌తో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు కోలీవుడ్ న‌టుడు కార్తీ. ఈ హీరో ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. మ‌ణిర‌త్నం పాన్ఇండియా ప్రాజెక్టు పొన్నియ‌న్ సెల్వ‌న్ -1 సెప్టెంబ‌ర్... Read more

  • Yash and ram charan to team up for director narthan next movie

    రాంచరణ్, యష్ లతో నార్త‌న్ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం..?

    Sep 16 | ‘కేజీఎఫ్‌’ సినిమాతో దేశవ్యాప్తంగా చ‌రిత్ర సృష్టించాడు రాకింగ్ స్టార్ య‌ష్‌. కేజీఎఫ్‌తో క‌న్న‌డ సినిమాను అంత‌ర్జాతీయ స్థాయిలో నిల‌బెట్టాడు. కన్నడ సినిమా ఇండస్ట్రీ ఉందా అంటూ ఇన్నాళ్లూ విస్మయం వ్యక్తం చేసినవారికి శాండిల్ వుడ్... Read more

Today on Telugu Wishesh