Rashmika expresses her crush on Prabhas రష్మిక మందన డేట్ కు వెళ్లాలనుకుంటున్న స్టార్ ఎవరు.?

Rashmika mandanna expresses her crush on prabhas

Rashmika Mandanna, Pan India star Prabhas, Crush, Date, South Indian Star Heroine, Mission Majnu, Sidharth Malhotra, Amitabh bachchan, Geetha Govindam, Pushpa, Sukumar, Allu Arjun, Tollywood, Movies, Entertainment

Rashmika Mandanna who has managed to rule the hearts of millions of people in the South Cine world, revealed that she will go with a star hero if she gets a chance to go on a date. Rashmika Mandanna picked a Telugu hero and he is none other than Pan India star Prabhas.

రష్మిక మందన డేట్ కు వెళ్లాలనుకుంటున్న స్టార్ ఎవరు.?

Posted: 05/27/2021 02:41 PM IST
Rashmika mandanna expresses her crush on prabhas

శాండల్ వుడ్ నుంచి టాలీవుడ్ లో అడుగుపెట్టిన తర్వాత కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న పెద్ద స్టార్ గా మారిపోయింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా అవతరించింది. 25 ఏళ్ల ఈ భామ తెలుగులోనే కాదు, తమిళంలో సైతం వరుస ఆఫర్లు కోట్టేస్తూ... మోస్ట్ డిమాండింగ్ యాక్ట్రెస్ గా మారిపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సినీ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే విషయాన్ని వెల్లడించింది.

మీరు డేటింగ్ కు వెళ్లాలనుకుంటే ఏ హీరోతో వెళ్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకు రష్మిక స్పందిస్తూ... తెలుగు స్టార్ హీరోతో తాను డేట్ కు వెళ్లాలనుకుంటున్నానని చెప్పింది. ఆ స్టార్ ఎవరో కాదు... పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. తనకు అవకాశం వస్తే.. ఏదో ఒకరోజు ప్రభాస్ తో డేట్ కు వెళ్తానని రష్మిక తెలిపింది. ప్రభాస్ కు తాను పెద్ద ఫ్యాన్ నని చెప్పింది. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ సరసన 'పుష్ప' సినిమాలో నటిస్తోంది. ఇదే  సమయంలో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. 'మిషన్ మజ్ను' సినిమా ద్వారా ఉత్తరాదికి పరిచయం కాబోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashmika Mandanna  Pan India star Prabhas  Crush  Date  Geetha Govindam  Pushpa  Sukumar  Allu Arjun  Tollywood  

Other Articles