Boney Kapoor reacts to Rajamouli’s RRR release date ’ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేగ్ పై బాలీవుడ్ నిర్మాత అసంతృప్తి

Unethical says producer boney kapoor reacting to rajamouli s release date of rrr

Boney Kapoor, Maidaan, Ajay devgn, Ram Charan, Junior NTR, Ram Charan Tej, Tarak, Cherry, Mega Fans, Nandamuri fans, kumaram bhem, alluri sitarama raju, RRR release date, RRR Trailer, RRR Teaser, Alia bhat, Rajamuli, jakanna, Junior NTR family pic, Junior NTR sons, Abhay ram, bhargava ram, RRR, ntr, tollywood, movies, entertainment

At a time when the movie-theatre business is struggling for survival it comes as shock to know that S S Rajamouli has chosen October 13, 2021 as his release date for RRR. This is the same date that Boney Kapoor had announced for his production Maidaan six months ago.

’ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేగ్ పై బాలీవుడ్ నిర్మాత అసంతృప్తి

Posted: 01/27/2021 09:17 PM IST
Unethical says producer boney kapoor reacting to rajamouli s release date of rrr

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపోందిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ  స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు విడదలకు ముహూర్తం ఫిక్స్ చేయడంపై బాలీవుడ్ నిర్మాత కస్సుబుస్సులాడుతున్నారు. పాన్ ఇండియా చిత్రంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, కీలక పాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

దసరా నేపథ్యాన్ని పురస్కరించుకుని తన చిత్రాన్ని విడుదల చేస్తున్న తరుణంలో అదే తేదీన ఎస్ఎస్ రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్ ను అదే సమయంలో విడుదల చేయడం అన్యాయమని పేర్కోన్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోగా తాను నిర్మించిన ‘మైదాన్‌’ చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్‌ 15న విడుదల చేయనున్నట్లు ఆరు నెలల ముందే ప్రకటించినప్పటికీ తన చిత్రానికి పోటీ అదే హీరో కీలక పాత్ర పోషించిన చిత్రం విడుదల కావడంపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.  

కరోనా కష్టకాలం మిగిల్చిన గాయాల నుంచి కోలుకుంటున్న తరుణంలో చిత్ర పరిశ్రమకు పూర్వవైభవం తెచ్చేందుకు అందరూ కలిసికట్టుగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు బోనీకపూర్‌ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల గురించి స్పందించారు. ఈ సమయంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఇలా చేయడం తనకు నచ్చలేదని బోనీ వెల్లడించారు. ఇప్పటికైనా రాజమౌళి తన నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తారని తాను అశిస్తున్నట్లు చెప్పుకోచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Boney Kapoor  Maidaan  RRR  Ram Charan  Junior NTR  Mega Fans  Nandamuri Fans  RRR release date  SS Rajamouli  tollywood  

Other Articles