RRR Official: Disappointment for Jr NTR fans తారక్ అభిమానులను నిరాశకు గురిచేసిన ఆర్ఆర్ఆర్ టీం

Rrr makers have this news for jr ntr fans 2 days ahead of his birthday

SS Rajamouli, Glimpse of NTR, Tarak on RRR tweet, Ram Charan, Jr.NTR, RRR, Ajay Devgn, Tarak's Birthday, Tollywood, Fans dissappointment, tollywood, Movies, Entertainment

SS Rajamouli’s dream project RRR makers however this afternoon took to the movie’s official Instagram handle with an important note, as they announced that there won’t be any special video or poster release on Jr.NTR’s birthday.

తారక్ అభిమానులను నిరాశకు గురిచేసిన ఆర్ఆర్ఆర్ టీం

Posted: 05/18/2020 02:52 PM IST
Rrr makers have this news for jr ntr fans 2 days ahead of his birthday

దర్శకదిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం రణం, రౌద్రం, రుధిరం (ఆర్ఆర్ఆర్‌) రూపోందుతున్న విషయం తెలిసిందే. తారక్ పుట్టిన రోజును పురస్కరించుకుని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న గ్లిప్స్ విషయమై తాజాగా ఓ ప్రకటన వచ్చింది. తారక్ బర్త్ డే సందర్భంగా ఓ ప్రత్యేక వీడియో, ఆయన ఫస్ట్ లుక్‌ విడుదల చేయాలని ఆ సినిమా బృందం నిర్ణయించిన విషయం తెలిసిందే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో కొమరం భీమ్ పాత్రను పరిచయం చేస్తూ మే 20న వీడియోను రిలీజ్ చేస్తారని ఆశ పడిన అభిమానులను నిరాశే మిగిలింది. 'లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించారు.. పనులు ఆగిపోయాయి.. అయినప్పటికీ మేము వీలైనంత ప్రయత్నించాం. తారక్ బర్త్ డేకి ట్రీట్‌ ఇవ్వాలని భావించాం. కానీ, ‌వీడియోకు సంబంధించిన పనులు పూర్తి చేయలేకపోయాం' అంటూ ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రకటన చేసింది. దీంతో ఎన్టీఆర్‌ బర్త్‌ డేకు వీడియోగానీ, ఫస్ట్‌లుక్‌ గానీ విడుదల చేయట్లేదని స్పష్టం చేసింది. ఇందుకు ప్రధానంగా లాక్ డౌన్ కారణమని తెలిపింది.
 
అయితే తమ నిర్ణయంతో ఎన్టీఆర్ అభిమానులు నిరాశకు గురవుతున్నారన్న విషయం తమకు తెలుసునన్న ఆర్ఆర్ఆర్ టీమ్.. ఇలా ఏదో ఒకటి విడుదల చేసేయాలన్నది తమకు ఇష్టం ఉండదని, మీ ఎదురుచూపులకు తగ్గా రీతిలో అది ఉంటుందని ప్రామిస్ చేస్తున్నామని పేర్కొంది. అది ఎప్పుడు వచ్చినా, మనందరికీ ఒక పెద్ద పండగలా ఉంటుందని మాత్రం కచ్చితంగా చెప్పగలమని 0తెలిపింది. అయితే, ఈ ప్రకటనపై ఎన్టీఆర్‌ అభిమానులు మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SS Rajamouli  Glimpse of NTR  Tarak on RRR tweet  Ram Charan  Jr.NTR  RRR  Ajay Devgn  Tarak's Birthday  Tollywood  

Other Articles

  • I am glad that god has chosen me for this work sonu sood

    మరోమారు మంచి మనసు చాటుకున్న సోనూ

    Jun 04 | ఒక్కపూట అన్నం కోసం ఎదురుచూస్తూ.. తన వాళ్లను తలచుకుంటూ కుంగిపోతున్న వలస కార్మికుల వెతలు చూసి చలించిపోయిన సెలబ్రిటీలు తమవంతు సాయం అందిస్తున్నారు. తాము చేసిన సాయంతో పొందిన సంతోషాన్ని నెమరువేసుకుంటున్నారు. అయితే ఇంకా... Read more

  • Priyamani is comrade bharathakka in virata parvam

    విరాటపర్వంలో భారతక్క పాత్రకు ఎంతో ప్రాముఖ్యత

    Jun 04 | రానా దగ్గుబాటి హీరోగా, సాయిపల్లవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆమె కామ్రేడ్‌ భారతక్కగా కనిపించనున్నారు.... Read more

  • Producer says nayanthara and prabhudeva coming together for his film is baseless rumour

    నయనతార, ప్రభుదేవా కలసి నటిస్తున్న ప్రాజెక్టుపై క్లారిటీ

    Jun 04 | నటుడు, దర్శకుడు, కోరియోగ్రాఫర్ ప్రభుదేవా, అగ్రకథానాయిక నయనతార తన సినిమాలో కలసి నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై నిర్మాత ఈశ్వరీ కె గణేశ్ స్పందించారు. తన చిత్రంలో ప్రభుదేవా, నయనతార కలసి నటించడం లేదని ఆయన... Read more

  • Samantha strong reply to haters goes viral on social media

    విమర్శకులకు సుతిమెత్తగా.. నెట్టింట్లో సమంత జవాబు వైరల్..

    May 30 | సమంత అక్కినేని.. ఏం మాయ చేసిందో తెలియదు కానీ దక్షిణాదిన ప్రముఖ హీరోయిన్ గా ఎదిగిపోయింది. దక్షిణాది రాష్ట్రాలలోని చాలా మంది అమ్మాయిలకు అమె ఓ రోల్ మోడల్. అంతేకాదు యువకులకు కూడా అమె... Read more

  • Jr ntr emotional tweet on senior ntr birth anniversary

    ఎన్టీఆర్ జయంతి: భావోద్వేగ పోస్టుతో తారక్ నివాళి

    May 29 | తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు జయంతి సందర్భంగా ఆయన మనవడు, సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగభరిత ట్వీట్ చేశాడు. తన తాత వంశంలో జన్మించడం..... Read more

Today on Telugu Wishesh