pawan kalyan's vakeel saab to release in august విడుదల తేదీని ఫిక్స్ చేసుకునే పనిలో ‘వకీల్ సాబ్’ నిర్మాతలు

Pawan kalyan s vakeel saab aims to release in august

Pawan Kalyan, vakeel saab, dil raju, boney kapoor, naga chaitanya, love story, nani, tuck jagadish, tollywood, pawan kalyan's movies, pawan kalyan's photos, pawan kalyan's gallery, pawan kalyan's hit movies, tollywood, movies, entertainment

power star pawan kalyan's vakeel saab aims to release in august so as to secure its new release date, due to the implimentation of lockdown in the country amid coronavirus pandemic

విడుదల తేదీని ఫిక్స్ చేసుకునే పనిలో ‘వకీల్ సాబ్’ నిర్మాతలు

Posted: 04/07/2020 11:07 PM IST
Pawan kalyan s vakeel saab aims to release in august

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంతో చిత్రరంగంలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో అకస్మాత్తుగా షూటింగ్ లు రద్దు చేయడంతో ఈ సినిమా విడుదలలో కూడా జాప్యం జరుగుతుందన్న వార్తలు ఇప్పటికే చిత్రపురి చౌరస్తాల్లో షికారు చేస్తున్నాయి. అయితే అన్నీ అనుకున్నట్టుగా సాగితే.. ముందుగా నిర్దేశించిన సమయానికే కాస్తా అటుఇటుగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్త థియేటర్లలలో ప్రదర్శితమవుతుందని చిత్ర యూనిట్ బలంగా చెబుతోంది.

బాలీవుడ్ సినిమా ‘పింక్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ న్యాయవాది పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత బోనికపూర్, దిల్ రాజుతో కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్, ఓ పాటకు విపరీతమైన ఆదరణ లభించింది. దాంతో, పవన్‌ను మళ్లీ తెరపైన ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. లాక్‌ డౌన్ ముగిసిన వెంటనే మిగిలిన షూటింగ్‌  పూర్తి చేసి ఆగస్టులో సినిమాను విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  vakeel saab  dil raju  boney kapoor  naga chaitanya  love story  nani  tuck jagadish  tollywood  

Other Articles