Nee Kannu: Soothing Song From Uppena వినసొంపుగా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ ఫస్ట్ సింగిల్..!

Vaishnav tej uppena first lyrical song attracts youth

Vaishnav Tej, Nee Kannu Neeli Samudram, Saidharam Tej, Kriti Shetty debut movie, Uppena, Uppena First Wave, Kriti Shetty film title, Kriti Shetty first look, Kriti Shetty Uppena poster response, Vijay Sethupathi, Sai Dharam Tej younger brother, Chiranjeevi nephew Vaishnav debut, Sukumar, Buchibabu, Mythri movie makers, DSP, cinema news, latest movie news, movie news, tollywood, trending movie updates, Entertainment

Vaishnav Tej's debut film Uppena under Buchi Babu Sana's direction is gearing up for release exactly in a month days on April 2nd. After impressing with promo of first song Nee Kannu Neeli Samudram, lyrical video of the song is unveiled just a while ago by Koratala Siva.

వినసొంపుగా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ ఫస్ట్ సింగిల్..!

Posted: 03/02/2020 06:14 PM IST
Vaishnav tej uppena first lyrical song attracts youth

మెగాఫ్యామిలీ నుంచి వెండితెరపై మెరిసేందుకు వస్తున్న మరో వారసుడు పంజా వైష్ణవ్ తేజ్.. ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు ‘ఉప్పెన’ చిత్రం ద్వారా పరిచయం కాబోతున్న ఈ హీరో.. ఇటీవల ఫస్ట్ టైడ్ (తొలి ఆల) పేరుతో ప్రేక్షకులను అలరించాడు.మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రంతో సుకుమార్ వద్ద దర్శకత్వం మెలకువలలో తర్ఫీదు పొందిన బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన ప్రీలుక్‌, పస్ట్ వేవ్ లతో ప్రేక్షకులలో అంచనాలు పెంచుతున్న సినిమా.. తాజాగా తొలి లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది. 'నీ కన్ను నీలి సముద్రం' అనే మధురమైన గీతాన్ని చిత్రబృందం రిలీజ్ చేసింది. దేవిశ్రీప్రసాద్ సంగీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా, జావేద్ అలీ గానం చేశారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఈ పాట యువతను విపరీతంగా అలరిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles