First Look of Gopichand Seetimaarr ‘సీటీమార్’ నే ఎంచుకున్న గోపిచంద్..

Seetimaarr first look gopichand looks picture perfect as a kabaddi coach

Gopichand, Tamannah, Sampath Nandi, Kabaddi coach, Digangana Suryavanshi, Bhumika Chawla, Indian sports, Pullela Gopichand, Ramakant Achrekar, Guru Hanuman, Satpal Singh, tollywood latest updates, tollywood latest news, Tollywood, movies, entertainment

The much-anticipated GopiChand film is titled as Seetimaarr and the first look of hero was unveiled. While Gopi’s face is not clearly visible in the poster, his sportswear and a whistle around his neck clearly indicate that the 40-year-old actor is essaying the role of a Kabaddi coach in the film.

గోపిచంద్ నెక్స్ట్ మూవీకి ‘అదే’ టైటిల్ ఫిక్స్.!

Posted: 01/27/2020 08:12 PM IST
Seetimaarr first look gopichand looks picture perfect as a kabaddi coach

యాక్షన్ హీరోగా ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్న హీరో గోపీచంద్.. తన సినిమా టైటిల్స్ విషయంలోనూ కొంత సెంటిమెంట్ ను కొనసాగిస్తూ ముందుకెళ్తున్నారు. మొదటి నుంచి కూడా తన సినిమా టైటిల్ విషయంలో కొంత జాగ్రత్త వహిస్తున్న ఈ హీరో.. తన సినిమా టైటిల్ సున్నాతో పూర్తయ్యేలా చూసుకుంటూ ఉంటాడు. 'లక్ష్యం'.. 'లౌక్యం'.. 'యజ్ఞం'ఇలా ఆయన సినిమాలు సున్నాతో పూర్తవుతుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆయన సెంటిమెంట్ పనిచేయడం లేదు. చేసిన ప్రతి సినిమా పరాజయాన్ని  చవిచూస్తోంది.

ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రానికి 'సీటీమార్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అదే టైటిల్ ను ఖరారు చేస్తూ తాజాగా పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్లో గోపీచంద్ రఫ్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన కబడ్డీ కోచ్ గా కనిపించనున్నాడు. ఆయన జోడీగా తమన్నా కనిపించనుంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పైనే గోపీచంద్ ఆశలు పెట్టుకున్నాడు. క్యాచీ టైటిల్ తో వస్తున్న గోపీచంద్ ఈ సారైనా హిట్ కొడతాడేమో చూడాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles