Boyapati Srinu mother Sitaravamma passes away దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాతృ వియోగం

Tollywood director boyapati srinu mother sitaravamma passes away

director Boyapati Srinu mother nomore, director Boyapati Srinu mother passes away, director Boyapati Srinu mother dead, director, Boyapati Srinu mother sitaravamma, Boyapati Srinu, mother, Sitaravamma, passes away, tragedy, tollywood, movies, Entertainment

Another tragedy in Tollywood as renowned director Boyapati Srinu mother Sitaravamma passes away at 80 in her native village pedakakani of Guntur.

దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాతృ వియోగం

Posted: 01/17/2020 10:23 PM IST
Tollywood director boyapati srinu mother sitaravamma passes away

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ ఇవాళ కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 80 సంవత్సరాలు. గతకొంత కాలంగా ఆమె తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న అమె ఇవాళ రాత్రి తుదిశ్వాస విడిచారు. ఎక్కడ ఏ లోకేషన్ లో వున్నా.. ఎంత బిజీగా వున్నా తన తల్లితో నిత్యం మాట్లాడే బోయపాటి.. అమె మరణంలో శోకసంధ్రంలో మునిగిపోయారు.

అమె తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా పెదకాకానిలో తమ స్వగృహంలోనే మరణించారు. అమె అనారోగ్యం విషయం తెలిసిన బోయపాటి అమెను వైద్య పర్యవేక్షణలో ఉంచారు. అయితే అమె ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగింది. ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా చేస్తున్న బోయపాటి విషయం తెలియగానే హుటాహుటిన పెదకాకాని బయలు దేరి వెళ్లారు. గుంటూరు పెదకాకానిలోనే అమె అంత్యక్రియలు కూడా నిర్వహించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : director  Boyapati Srinu  mother  Sitaravamma  passes away  tragedy  tollywood  

Other Articles