'Donga' Trailer: Emotion, fun, suspense ఎమోషనల్ గా కట్టిపడేస్తున్న కార్తీ ‘దొంగ’ ట్రైలర్

Donga trailer a fresh thriller on familiar premise

Karthi, 'Donga', official telugu trailer, hedonist, 'Khaidi', Sathyaraj, Nikhila Vimal, Ilavarasu, Jeethu Joseph, Jyothika, Govind Vasantha, RD Rajasekar, Hanumaan Choudary, Tollywood, movies, entertainment

The theatrical trailer of the new film of Karthi, Donga, is out. The movie has a unique specialty as it brings together, Karthi and Jyothika for the first time on the big screen.

ఎమోషనల్ గా కట్టిపడేస్తున్న కార్తీ ‘దొంగ’ ట్రైలర్

Posted: 12/10/2019 06:46 PM IST
Donga trailer a fresh thriller on familiar premise

కార్తీ నుంచి ఇటీవల వచ్చిన 'ఖైదీ' తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది. యాక్షన్ .. ఎమోషన్ తో మొదటి నుంచి చివరివరకూ ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమా మొత్తం ఒకే ఒక డ్రెస్ లో కనిపించిన కార్తీకి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభించాయి. అలాంటి కార్తీ ఈ ఏడాదిలోనే మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు .. ఆ సినిమా పేరే 'దొంగ'.

డిఫరెంట్ లుక్ తో కార్తీ కనిపించే ఈ సినిమాలో 'జ్యోతిక' ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. మలయాళంలో 'దృశ్యం' సినిమాను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకి దర్శకుడు కావడంతో, అందరిలోనూ ఆసక్తి వుంది. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో కార్తీకి మరో హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles