BVG Trailer: Srinivasa Reddy's first directorial ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ ట్రైలర్.. కామెడీ అదుర్స్

Bhagyanagara veedullo gammathu trailer hilarious parodies galore

Bhagyanagara Veedullo Gammathu, Bhagyanagara Veedullo Gammathu Trailer, Y. Srinivasa Reddy, Vennela Kishore, Saketh komanduri, Barani K Daran Avula Venkatesh, Flying Colours Entertainment, latest movie news, Tollywood, movies, entertainment

'Bhagyanagara Veedullo Gammathu'. is an upcoming Telugu comedy film featuring actors Y. Srinivasa Reddy, Dollysha, Vennela Kishore & other comedians. The film is directed by Y. Srinivasa Reddy and produced by himself only.

‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ ట్రైలర్.. కామెడీ అదుర్స్

Posted: 11/20/2019 10:00 PM IST
Bhagyanagara veedullo gammathu trailer hilarious parodies galore

కామెడీయన్ నటుడిగా తనకంటూ ఓ ప్రాముఖ్యతను, ప్రత్యేకతను సంపాదించుకుంటున్న నటుడు శ్రీనివాస్ రెడ్డి.. తన స్వియ నిర్మాణ, దర్శకత్వంలో రూపోందించిన కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. తొలిసారిగా ఆయన మెగాఫోన్ పట్టడంతో పాటు ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ ను ఏర్పాటు చేసి.. దానిద్వారా చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రయిలర్ ను ఇవాళ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేశారు.

దర్శకనిర్మాత శ్రీనివాస‌రెడ్డి తో పాటు ఈ చిత్రంలో స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులు నటిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ట్రైల‌ర్ అభిమానులను అకట్టుకుంటోంది. కామెడీని పండించడమే పనిగా పెట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి.. సినిమా ట్రైల‌ర్ ను కూడా చాలా ధ్రిల్లింగ్ గా కట్ చేశారు. ట్రైలర్ విడుదల సందర్భంగా.. సినిమా ఇంత‌కు మించిన వినోదాత్మకంగా ఉంటుంద‌ని భావిస్తున్నానని వరుణ్ తేజ్ అన్నారు. సినిమా చాలా పెద్ద హిట్ కావాలంటూ యూనిట్ మొత్తానికి అభినంద‌న‌లు తెలిపారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. డిసెంబ‌ర్ 6న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` ర‌చ‌యిత ప‌రం సూర్యాన్షు ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లేను అందించారు. చిత్రంలో వెన్నెల‌కిషోర్ పోలీస్ గెటప్ లో కామెడీ పండించనున్నారు. ఆయనతో పాటు స‌త్యం రాజేశ్‌, ర‌ఘుబాబు, ప్ర‌వీణ్‌ త‌దిత‌రులు కూడా ప్రేక్షకులను నవ్వించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Tollywood director boyapati srinu mother sitaravamma passes away

    దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాతృ వియోగం

    Jan 17 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ ఇవాళ కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 80 సంవత్సరాలు. గతకొంత కాలంగా ఆమె తీవ్ర అస్వస్థతతో... Read more

  • Famous telugu producer allu arvind to receive champion of change award

    అల్లువారింట క్రాంతి నింపిన సంక్రాంతి.. అరవింద్ కు అవార్డు..

    Jan 17 | అల వైకుంఠపురంలో ప్రివ్యూ ఈవెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో ఆ వేడుకకు వచ్చిన ప్రేక్షకుల సాక్షిగా.. టీవీలలో చూస్తున్న వీక్షకుల సాక్షిగా తన కుమారుడు, సినీ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు... Read more

  • Prabhas resumes shooting for jaan with pooja hegde

    ప్రభాస్ అభిమానులకు సంబరం.. ‘జాన్’ నుంచి స్టిల్

    Jan 17 | బాహుబలి చిత్రాల హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తరువాత వచ్చిన సాహో చిత్రంతో ఫర్వాలేదు అనిపించాడు. అయితే తాజాగా ఆయన అటు చారిత్రాత్మక చిత్రాలకు, ఇటు యాక్షన్ చిత్రాల జోలికి వెళ్లకుండా మిస్టర్... Read more

  • Man tries to kiss sara ali khan s hand actress left shocked

    యువరాణికి ముద్దపెట్టే యత్నం.. షాకైన నటి

    Jan 10 | అభిమానం హద్దులోనే వుంటే మంచిదని.. హద్దుమీరితే సెలబ్రిటీలు ఇబ్బందులు పడాల్సివుంటుందని మరోమారు ఓ ఫ్యాన్ చేసిన అత్యుత్సాహం నిరూపించింది. బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌ కు అనుభవం ఎదురుకావడంతో అమె షాక్ అయ్యారు. ‘కేదరనాథ్‌’... Read more

  • Kannada actress vijayalakshmi marries director anjanayya

    మిస్ అయిన హీరోయిన్.. మిస్సెస్ గా ప్రత్యక్షం..

    Jan 10 | కర్ణాటకలో తీవ్ర సంచలనం రేపిన హీరోయిన్ విజయలక్ష్మి అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఓ సినీ నిర్మాత నుంచి ఆమె డబ్బు తీసుకుని పారిపోయినట్టు వార్తలు రాగా, తాజాగా ఆమె రాయచూరులో తన భర్త ఆంజనేయతో... Read more

Today on Telugu Wishesh