Darling Prabhas Fans Hurt డార్లింగ్ అభిమానులను బాధించారు..

Darling prabhas fans hurt

Prabhas,Tollywood

Darling Prabhas Fans Hurt

డార్లింగ్ అభిమానులను బాధించారు..

Posted: 10/24/2019 12:16 PM IST
Darling prabhas fans hurt

బాహుబలి తన అభిమానులను ఒకటి కాదు మూడు కారణాలతో బాధపెట్టారు.. అసలా కారణాలు ఏంటి అని తెలుసుకోబోయేముందు ప్రభాస్ తన నలభై ఏటా అడుగుబెట్టారు ..మనసా వాచా కర్మణా తన సమయాన్ని మొత్తం సిని మాలపై నే కేంద్రీకరించే ఈ ఆరడుగుల అందగాడు .. అంటే పడిచచ్చిపోతారు ఇరు రాష్త్ర అమ్మాయిలు.. పరిణయం ఆడాలని తహలాడుతుంటారు .. నిన్నడార్లింగ్ పుట్టిన రోజు సందర్భంగా ఈసారి ఐన తాను పరిణయం ఆడే అమ్మాయి పేరు వెలదిస్తారేమో.. కనీసం  ఎప్పుడు  వివాహ ఆలోచనో ఉందొ చెప్తారేమో అన్ని అభిమానులు ఎదురుచూసారు  కానీ చివరికి నిరాశే మిగిలింది .ఐన ఇది ప్రభాస్ వ్యక్తిగత విషయం  కావొచ్చు కానీ అబిమానులకు  మాత్రం బాధించే కారకం  ఇంకా  రెండో సంఘటన ఏంటి ,అంటే తన తదుపరి రాబోయే సినిమా కోసం ఏ విషయం బయటికి రాకపోవడం, కనీసం సినిమా పేరైన వెల్లడిస్తే బాగుంటుంది కదా వారి భావనా.. ఇదిలా ఉంటె మూడూ సంఘటన మాత్రం కొంచెం మరింత బాధించింది ప్రభాస్ అభిమానులను.. ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్తను చాలా  తక్కువగా ఉపయోగిస్తారు.. బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ఏదో కాస్మెటిక్స్ ని ప్రభాస్ గారు షేర్ చేసి విష్ చేసారు..ఇలా మన డార్లింగ్ తన పుట్టిన రోజునా తన అభిమానులను బాధించారు....

శ్రీవల్లి.. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Tollywood  

Other Articles