SP Balasubrahmanyam Garu Back With Classic Song తగ్గనంటున్నా బాల సుబ్రహ్మణ్యం గారు ....

Sp balasubrahmanyam garu back with classic song

SP BalasubrahmanyamSongs, Disco Raja, Ravi Teja, SP Balasubrahmanyam

SP Balasubrahmanyam Garu Back With Classic Song

తగ్గనంటున్నా బాల సుబ్రహ్మణ్యం గారు ....

Posted: 10/24/2019 11:29 AM IST
Sp balasubrahmanyam garu back with classic song

మన తెలుగు చిత్రసీమ కళామాతల్లి  ప్రతి ఒకరికి జీవితాన్ని ఇస్తుంది .. నేటి  యుగంలో సినిమా హీరో,హీరోయిన్లా కంటే నేపధ్య గాయకులకే హావ బాగా పెరిగింది.. వారికోసం ప్రత్యేక కార్యక్రమాలు, ప్రోత్సాహ కేంద్రాలు, మనముందు దర్శనం  ఇస్తున్నాయి.. మరీ ఒకానొక సందర్భంలో ఒక ఇరవై  సంవత్సరాలు వెనక్కి వెళ్లి  చూస్తే గాయని గాయకుల  సంఖ్య  చాలా  చిన్నది.. ఒక సినిమాలోని  అన్ని పాటలు వారి చేతనే పాడించేవారు..కానీ నేడు  పాట కొక  గాయకుడూ,గాయని ప్రత్యేక్షమౌతున్నారు .అటువంటి కాలంలో తనదైన శైలిలో పాటలకు ప్రాణం పోసి నిలబడిన గాయకుడూ  మనకు  ఎంతగానో సుపరిచితుడైన బాల సుబ్రహ్మణ్యం గారు.. ఈయన గొంతుకలో ఏదో తెలియని మాధుర్యం మనల్ని  మంత్రముగ్ధులను  చేస్తుంది.. చెవులను ఆహ్లాదపరుస్తుంది.. దాదాపు ఆ కాలం నాటి ఎవరిని అడిగినా, ఎవరి నోటా ఐన ఆయన  పేరు వినపడాల్సిందే.. అంతగా ప్రేక్షగా ఆదరణ  పొందారు ... ఈ మధ్య కాలంలో ఆయన పాటలకు మనం  కరువయ్యాము  ఎక్కడో ఒక అర కోర పాటలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఇప్పుడు ఒక్కసారిగా అయన తన పాటతో మన హృదయాలను కొల్లగొట్టడానికి రానున్నారు. నువ్వు నాతో  ఏమన్నవో  నేనేం విన్నానో అనే రొమాంటిక్ మెలోడీ పాటతో మనల్ని అలరించడానికి వస్తున్నారు.. ఈ  పాటను యు ట్యూబ్ లో విడుదల చేస్తే 2 మిలియన్ల మంది చూసారు.. అంతగా అలరిస్తుంది మరీ .. ఈ పాట రవితేజ నటిస్తున్నా డిస్కో రాజా సినిమాలోది.. తమన్ గారు కంపోస్ చేసారు.. ఇక బాల సుబ్రహ్మణ్యం అభిమానులకు  ఇదో తీయనైన అరుదైన కనుకనే అని చెప్పాలి..

-శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SP BalasubrahmanyamSongs  Disco Raja  Ravi Teja  SP Balasubrahmanyam  

Other Articles