Ramya Krishna to play key role in 'Romantic' ఆకాశ్ పూరి ‘రోమాంటిక్’లో కీలక పాత్రలో రమ్యకృష్ణ.!

Ramya krishna signs puri jagannadh s romantic movie

Ramya Krishna to play key role in 'Romantic', Romantic, Ramya Krishna, Akash Puri, Ketika Sharma, Anil Paduri, Charmee, Puri Jaganandh, tollywood , Movies, Entertainment

Ramya Krishna is signing films again after a brief gap. After doing big movies like ‘Baahubali’, ‘Shailaja Reddy Alludu’, ‘Dev’ and ‘Super Deluxe’, she has now signed an important role in Puri Jagannadh’s son Akash Puri’s ‘Romantic’.

ఆకాశ్ పూరి ‘రోమాంటిక్’లో కీలక పాత్రలో రమ్యకృష్ణ.!

Posted: 10/16/2019 08:59 PM IST
Ramya krishna signs puri jagannadh s romantic movie

ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. `ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్ర‌మిది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్‌ లుక్‌ అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. దీంతో సినిమాపై అభిమానులు ముఖ్యంగా యువతలో అంచనాలు పెరిగిపోయాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం బటయటకువచ్చింది. `బాహుబ‌లి` చిత్రంలో రాజ‌మాత శివ‌గామి న‌టించి సినీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ ఫుల్ లెంగ్త్ రోల్‌లో క‌న‌ప‌డ‌నుందని తెలుస్తోంది. మంగ‌ళ‌వారం నుంచి జ‌రుగుతున్న షెడ్యూల్‌లో ర‌మ్య‌కృష్ణ జాయిన్ అయ్యారని తెలిసింది.

ఇక ఈ చిత్రంలో రమ్యకృష్ణ పవర్‌ఫుల్‌ పాత్ర పోషిస్తుందని సమాచారం. ఇక ఇన్‌టెన్స్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సునీల్ క‌శ్య‌ప్ సంగీతాన్ని అందిస్తున్నారు. న‌రేశ్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. మకరంద్‌ దేశ్‌ పాండే, ఉత్తేజ్‌, సునైన తదితరులు ఈ చ్రితంలో నటిస్తున్నారు. పూరి అకాశ్ కు ఈ చిత్రం మంచి బ్రేక్ ఇస్తుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Romantic  Akash Puri  Ketika Sharma  Ramya Krishna  Anil Paduri  Charmee  Puri Jaganandh  tollywood  

Other Articles

  • I am glad that god has chosen me for this work sonu sood

    మరోమారు మంచి మనసు చాటుకున్న సోనూ

    Jun 04 | ఒక్కపూట అన్నం కోసం ఎదురుచూస్తూ.. తన వాళ్లను తలచుకుంటూ కుంగిపోతున్న వలస కార్మికుల వెతలు చూసి చలించిపోయిన సెలబ్రిటీలు తమవంతు సాయం అందిస్తున్నారు. తాము చేసిన సాయంతో పొందిన సంతోషాన్ని నెమరువేసుకుంటున్నారు. అయితే ఇంకా... Read more

  • Priyamani is comrade bharathakka in virata parvam

    విరాటపర్వంలో భారతక్క పాత్రకు ఎంతో ప్రాముఖ్యత

    Jun 04 | రానా దగ్గుబాటి హీరోగా, సాయిపల్లవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆమె కామ్రేడ్‌ భారతక్కగా కనిపించనున్నారు.... Read more

  • Producer says nayanthara and prabhudeva coming together for his film is baseless rumour

    నయనతార, ప్రభుదేవా కలసి నటిస్తున్న ప్రాజెక్టుపై క్లారిటీ

    Jun 04 | నటుడు, దర్శకుడు, కోరియోగ్రాఫర్ ప్రభుదేవా, అగ్రకథానాయిక నయనతార తన సినిమాలో కలసి నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై నిర్మాత ఈశ్వరీ కె గణేశ్ స్పందించారు. తన చిత్రంలో ప్రభుదేవా, నయనతార కలసి నటించడం లేదని ఆయన... Read more

  • Samantha strong reply to haters goes viral on social media

    విమర్శకులకు సుతిమెత్తగా.. నెట్టింట్లో సమంత జవాబు వైరల్..

    May 30 | సమంత అక్కినేని.. ఏం మాయ చేసిందో తెలియదు కానీ దక్షిణాదిన ప్రముఖ హీరోయిన్ గా ఎదిగిపోయింది. దక్షిణాది రాష్ట్రాలలోని చాలా మంది అమ్మాయిలకు అమె ఓ రోల్ మోడల్. అంతేకాదు యువకులకు కూడా అమె... Read more

  • Jr ntr emotional tweet on senior ntr birth anniversary

    ఎన్టీఆర్ జయంతి: భావోద్వేగ పోస్టుతో తారక్ నివాళి

    May 29 | తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు జయంతి సందర్భంగా ఆయన మనవడు, సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగభరిత ట్వీట్ చేశాడు. తన తాత వంశంలో జన్మించడం..... Read more

Today on Telugu Wishesh