Prati Roju Pandage confirms the release date ఆ తేదీ నుంచి ఇక ‘‘ప్రతి రోజు పండగే’’

Sai dharam tej and raashi khanna s prati roju pandage locks release date

Prati Roju Pandaage, Sai Dharam Tej, Raashi Khanna, Sathyaraj, Thaman, Bunny Vas, Maruthi, Jayakumar, Kotagiri Venkateswara Rao, Tollywood, Movies, Entertainment

Tollywood Supreme Hero Sai Dharam Tej and Raashi Khanna starer Prathi Roju Pandage teaser was released and it promises to be a wholesome family entertainer.

ఆ తేదీ నుంచి ఇక ‘‘ప్రతి రోజు పండగే’’

Posted: 10/16/2019 06:23 PM IST
Sai dharam tej and raashi khanna s prati roju pandage locks release date

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా మూడేళ్ల తరువాత జంటగా నటిస్తున్న చిత్రం ప్రతిరోజూ పండగే.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రానికి అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ.. జీఏ2 పిక్చర్స్ సమర్పిస్తుండగా, బన్ని వాసు నిర్మాతగా వ్యవహరిస్తూ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సాయి ధరమ్ తేజ్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘ప్రతిరోజూ పండగే’ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘ప్రతిరోజూ పండగే’ డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ‘సెలబ్రేట్ లైఫ్ ఫ్రమ్ డిసెంబర్ 20th’ అంటూ న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.. సంగీతం : థమన్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, కో-ప్రొడ్యూసర్ : ఎస్‌కెఎన్, నిర్మాత : బన్నీ వాసు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prati Roju Pandaage  Sai Dharam Tej  Raashi Khanna  Thaman  Maruthi  Tollylwood  

Other Articles