jayasudha awarded abhinaya mayuri award జయసుధకు అభినయ మయూరి అవార్డు ప్రదానం

Jayasudha awarded tsr abhinaya mayuri award

jayasudha,t subbarami reddy,roja,jabardasth anchor roja,jayasudha t subbarami reddy,abhinaya mayuri award to jayasudha,t subbarami reddy jayasudha abhinaya mayuri,jayasudha twitter,jayasudha instagram,jayasudha facebook,jayasudha ysrcp,jayasudha ys jagan mohan reddy,jayasudha husband nitin kapoor,jayasudha son nihar kapoor tie the knot,jayasudha husband,actress jayasudha,nitin kapoor, jayasudha heroine,rgv about jayasudha,jayasudha pictures,jayasudha childre, tollywood, movies, entertainment

kalabandhu T Subbarami reddy presents abhinaya mayuri award to tollywood senior heroine and Natural actress jayasudha,.

జయసుధకు అభినయ మయూరి అవార్డు ప్రదానం

Posted: 09/18/2019 08:01 PM IST
Jayasudha awarded tsr abhinaya mayuri award

సహజనటి జయసుధకు మరో అరుదైన గౌరవం అందుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నిర్మాత కళాబంధు టి.సుబ్బిరామి రెడ్డి.. జయసుధను అభినయ మయూరి బిరుదుతో సత్కరించారు. సుబ్బిరామి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విశాఖ పట్నంలో సుబ్బిరామిరెడ్డి కళా పరిషత్ నిర్వహించిన కార్యక్రమంలో అభినయ మయూరి బిరుదును ప్రదానం చేసారు.

ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. జయసుధ ఒకసారి పాత్రలో లీనమైతే.. ఆమె ప్రపంచాన్నే మరిచిపోతుంటారు. ఆమెను అభినయ మయూరి బిరుదుతో సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. జయసుధ విషయానికొస్తే.. తనదైన అందం అభినయంతో హీరోయిన్‌గా తెలుగు సినీ ప్రపంచాన్ని ఏలిన నటి. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా అంతే సహజమైన ఫర్మార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నారు.

సహజనటనలో సావిత్రి తరువాత అంతటి పేరుతెచ్చుకున్న నటి జయసుధ. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలోకి ఒదిగిపోయే అతికొద్దిమంది నటుల్లో జయసుధ ఒకరు. అల్లరి పిల్లైనా, బాధ్యత గల భార్య అయినా, కరుణరసం ఒలికించే అమ్మ అయినా ముందుగా గుర్తుకువచ్చే పేరు జయసుధ. అందుకే ఇంటిల్లిపాదికీ దగ్గరయ్యారు. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో సినీ నటుడు రాజశేఖర్‌తో పాటు జమున, జయప్రద, రోజా, రాధిక తదితరులు  పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayasudha  abhinaya mayuri  T.Subbiramireddy  Award  tollywood  movies  entertainment  

Other Articles