Madhanam Telugu Movie Teaser- Looks Interesting సైరా దర్శకుడు మెచ్చిన ‘మథనం’ టీజర్..

Madhanam teaser recieves sye raa director apprieciations

Madhanam, Madhanam teaser, Srinivas Sai, Bhavana, true incident, love story, crime backdrop, Ajay Sai, Ashok Prasad, Divya Prasad, Kasi Productions Banner, movies, entertainment, tollywood

Madhanam is an upcoming Telugu film based on a true incident. Srinivas Sai, Bhavana are the casts of the movie. The movie story features a love story that has a crime backdrop and is nicely set up in the teaser.

సైరా దర్శకుడు మెచ్చిన ‘మథనం’ టీజర్..

Posted: 07/23/2019 10:49 AM IST
Madhanam teaser recieves sye raa director apprieciations

దర్శకుడు సురేందర్ రెడ్డి మథనం టీజర్ ని విడుదల చేసారు . మథనం సినిమా చూశానని , బాగుందని తప్పకుండా ప్రేక్షకులను అలరించే సినిమా అవుతుందని అంటున్నాడు సురేందర్ రెడ్డి . శ్రీనివాస్ సాయి , భావన రావు జంటగా నటించిన ” మథనం ” చిత్రానికి అజయ్ సాయి మణికందన్ దర్శకత్వం వహించాడు . దివ్యా ప్రసాద్ – అశోక్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ సురేందర్ రెడ్డి కి బాగా నచ్చిందట .

అంతేకాదు సినిమా కూడా కొంత భాగం చూశానని చాలా  బాగుందని తప్పకుండా హిట్ అవుతుందని అంటున్నాడు . అశోక్ నాకు ఎప్పటినుండో పరిచయం , అమెరికా వెళ్లి బాగానే సంపాదించాడు. నాతో కూడా సినిమా నిర్మిస్తాడని అనుకుంటున్నా అంటూ మథనం చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేశాడు సురేందర్ రెడ్డి. నిజంగానే సురేందర్ రెడ్డి చెప్పినట్లు  మథనం టీజర్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhanam teaser  Srinivas Sai  Bhavana  Ajay Sai  Ashok Prasad  Divya Prasad  tollywood  

Other Articles