tollywood top heros support "paper boy" చిన్న సినిమాకు పెద్ద హీరోల మద్దతు..

Tollywood star heros supports small budget movie paper boy

santosh shoban, riya suman, jaya shanker, sampath nandi, Mahesh babu, Prabhas, paper boy, tollywood, movies, telugu cinema, entertainment

Tollywood top heros extends their support in favour of a small budget movie "paper boy", superstar mahesh and prabhas tweets in favour of movie and makes youth attract to movie.

చిన్న సినిమాకు పెద్ద హీరోల మద్దతు.. ఎందుకో.?

Posted: 08/25/2018 07:08 PM IST
Tollywood star heros supports small budget movie paper boy

తెలుగు ప్రేక్షకులకు సినిమా కథ, కథనం నచ్చితే చాలు.. ఆ సినిమా సూపర్ హిట్ అయినట్లే.. ఇదే ఒరవడిని అందుకుని చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఎన్నో చిత్రాలు బాక్సాఫిసు వద్ద కలెక్షన్ల సునామీని రాబట్టుకున్నాయి. తాజాగా దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా అవతారమెత్తి నిర్మిస్తున్న చిత్రం పేపర్ బాయ్. యూత్ ఎంటర్ టైనర్ గా ప్రేమకథాంశంతో రూపోందుతున్న ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్ విడుదలై యూత్ ను అట్రాక్ట్ చేస్తుంది.

ఇక తాజాగా ఈ చిత్రం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ చిత్రానికి తెలుగు చలనచిత్ర అగ్రహీరోలు మహేష్ బాబు, ప్రబాస్ లు కూడా ప్రచారం చేయడంతో ఇది చర్చనీయాంశమైంది, హీరోలు తమవంతుగా అటు సోషల్ మీడియాలో ఈ చిత్రమై ప్రచారాన్ని చేయడానికి, ఈ చిత్రంపైపు యూత్ ను అకర్షింపచేడయానికి కారణం ఏంటనేగా మీ సందేహం. ఈ మ్యాటర్ లోకి ఎంటర్ అయితే..

ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న హీరో సంతోష్ శోభన్.. దివంగత దర్శకుడి కుమారుడు కావడమే. ఆయనే బాబి, వర్షం చిత్రాల దర్శకుడు శోభన్. 'బాబీ' మహేశ్ లోని నటుడిని కొత్తకోణంలో చూపించింది. 'వర్షం' ప్రభాస్ కెరియర్లో తొలి సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ కారణంగానే సంతోష్ శోభన్ సినిమాకి  మహేశ్ .. ప్రభాస్ లు తమ వైపు నుంచి సపోర్ట్ ను అందజేస్తూ వస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : santosh shoban  riya suman  jaya shanker  sampath nandi  Mahesh babu  Prabhas  paper boy  tollywood  

Other Articles