Deepika Finally Open Up about Her Injury | ఆ దెబ్బేంటో చెప్పేసిన దీపిక

Deepika padukone about her injury

Deepika Padukone, Neck Injury, Physiotherapy, Deepika About Her Injury, Deepika Padukone Health

Bollywood Actress Deepika Padukone opens up about her back injury. while shooting for Padmaavat, Deepika further aggravated a previous injury and the pain in her back and neck became unbearable. That's the reason why she was spotted with bandages on her neck on several occasions earlier. She finally opened up about it at a recently concluded awards show. she's recovering well from the injury and plans to begin taking physiotherapy soon.

తన గాయం గురించి చెప్పిన దీపిక పదుకొనే

Posted: 03/13/2018 04:56 PM IST
Deepika padukone about her injury

పద్మావత్ సక్సెస్ ను పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయింది బాలీవుడ్ నటి దీపికా పదుకొనే. అయితే గాయం కారణంగానే ఆమె ఇన్నాళ్లూ అజ్నాత వాసంలో ఉందని.. అందుకే బయట పెద్దగా కనిపించలేదని కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఈ కథనాలపై దీపికా పెదవి విప్పింది.

తాజాగా జరిగిన ఓ అవార్డు వేడుకల కార్యక్రమంలో మాట్లాడుతూ.. పద్మావత్ షూటింగ్ సమయంలో దీపిక అధికంగా శ్రమించడం వల్ల గతంలో ఓ చిత్ర షూటింగ్ సందర్భంగా తగిలిన గాయం తిరగదోడిందంట. దీంతో ఆమె వెన్నుపూస, మెడ భాగంలో భరించలేనంత నొప్పి మళ్లీ మొదలైందంట. అందుకే ఇటీవలి పలు వేదికల్లో ఆమె మెడకు బ్యాండేజీలతో కూడా దర్శనమిచినట్లు ఆమె వెల్లడించింది.

ప్రస్తుతం ఆ గాయం నుంచి కోలుకుంటున్నానని, త్వరలోనే ఫిజియో థెరపీ కూడా తీసుకోనున్నట్టు ఆమె వెల్లడించారు. దీంతో ఇంత కాలం ఆమెకు ఏమైందోనన్న ఆందోళనలో ఉన్న అభిమానులకు కాస్త ఊరట కలిగిందనే చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles