Pawan Pay Back Advance to Mythri Movie Makers | అడ్వాన్స్ వెనక్కి ఇస్తున్న పవన్.. ఆ సినిమా లేనట్లే!

Pawan santhosh movie not happens

Pawan Kalyan, Santhosh Srinivas, Mythri Movie Makers , Advance, PSPK 26 Shelve, Pawan Advance Mythri Movie Makers

Pawan Kalyan Santhosh Srinivas Movie Shelved. Pawan Pay Back Advance to Mythri Movie Makers Soon. Santhosh looking for another hero after Pawan says no.

పవన్-సంతోష్ మూవీ లేనట్లే!

Posted: 03/10/2018 09:44 AM IST
Pawan santhosh movie not happens

పూర్తిగా రాజకీయాలపై అంకితమైపోతానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత కూడా అభిమానుల్లో ఏదో మూల చిన్న ఆశ. గతంలో కందిరీగ, రభస ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ చిత్రం చేయాలని పవన్ ఫ్లాన్ చేశాడు. ఆ చిత్రం కోసం మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీగా అడ్వాన్స్ కూడా పవన్ అందుకున్నాడు.

కోలీవుడ్ బ్లాక్ బస్టర్ తెరీ కి కాస్త మార్పులు చేసి రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. కానీ ఇప్పుడు తను ఆ సినిమా చేయడం కుదరదని చెప్పేశాడంట. సంతోష్ శ్రీనివాస్ వేరే హీరోతో తన తర్వాతి సినిమాను రూపొందించడంపై అభ్యంతరాలు లేవని కూడా తేల్చేశాడట. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ కు కూడా తను తీసుకున్న అడ్వాన్స్ ను త్వరలోనే తిరిగిచ్చేస్తానని చెప్పాడట పవన్.

దీంతో ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు మరో కథతో వేరే హీరోను వెతుకునే పనిలో పడ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles