RGV clear air on GST Rumours | వర్మ జీఎస్టీ.. కాపీ సైట్ అనుకుని ఏం చేశారంటే...

Rgv on gst rumour

Ram Gopal Varma, God Sex and Truth, Vimeo, God Sex Truth Site, Mia Malkova

Vimeo disables access to RGV's God Sex and Truth. But, Varma Clarifies that video Available on Original site.

జీఎస్టీ వీడియోను తొలగించారన్నది నిజం కాదు : వర్మ

Posted: 02/01/2018 03:06 PM IST
Rgv on gst rumour

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ గురించి ఓ వార్త తాజాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోను ట్విట్టర్ నుంచి తొలగించేశారంటూ కథనాలు వెలువడ్డాయి. దీంతో వర్మ స్పందిస్తూ అదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపడేశాడు.

ఈ షార్ట్ ఫిల్మ్ ను భారత్ లో నిలిపివేసినట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన చెప్పారు. కాపీ రైట్ చర్యల్లో భాగంగా విమియో వెబ్ సైట్ నుంచి మాత్రమే స్ట్రయిక్ ఫోర్స్ ఎల్ఎల్ సీ నిర్మాతలు ఆ వీడియోను తొలగించారని.. అధికారికి వెబ్ సైట్ లో మాత్రం వీడియో అలాగే ఉందని ట్విటర్ లో వివరణ ఇచ్చాడు.

కాగా, త్వరలో అభిమానులు ఇచ్చిన అండతో జీఎస్టీ పార్ట్ 2 తీస్తానని వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి పార్ట్ తోనే రచ్చ చేసి పడేసిన వర్మ.. మరి దీంట్లో  ఇంకేం చూపిస్తాడో?

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles