సీనియర్ నటుడు శరత్ కుమార్ రీఎంట్రీలోనూ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్నారు. సహయక పాత్రలతోపాటు ఇప్పుడు సోలో హీరోగా ఆయన ఓ సినిమా చేయబోతున్నాడు. పాంబన్ పేరుతో తెరకెక్కబోతున్న ఆ చిత్ర పోస్టర్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో ఆయన స్నేక్ మ్యాన్ అంటే సగ భాగం మనిషి.. సగ భాషం పాము రూపంలో కనిపించబోతున్నాడు. మరో పోస్టర్ లో స్వామి గెటప్ లో ఉండి చేతిలో నాగ దండం పట్టుకుని కనిిపించాడు. వెంకటేష్ డైరెక్షన్ లో తెరకెక్కించబోతున్న ఈ చిత్ర షూటింగ్ ఈ రోజే ప్రారంభమైంది. తన కెరీర్ లోనే తొలి సారిగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంలో శరత్ కుమార్ నటించబోతున్నారు. ఫుల్ ఫాంటసీ మూవీగా తెరకెక్కబోయే "పాంబన్" పోస్టర్స్ ని చూస్తుంటే ఓ పెద్ద ప్రయోగమే చేస్తున్నట్లు తెలుస్తోంది.
శ్రీకాంత్ దేవా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ ఎస్ కే ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది ఎండింగ్ లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఆయన భరత్ అనే నేను, సాక్ష్యం చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.
Shooting begins soon for ‘Paamban’ produced by SSK Productions, directed by A Venkatesh and music by Srikanth Deva. Songs recording begins today. pic.twitter.com/OzSWxUzov8
— R Sarath Kumar (@realsarathkumar) January 31, 2018
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more